మీ ఇల్లు ఎన్ని గజాలు, SqFt లు, సెంటులు, గుంటలు, ఒక్క సెకండ్ లో తెలుసుకోండి ఇలా
Area Calculator in Various Values with Length and Width
- మీరు కేవలం మీ ఇల్లు లేదా ఖాళీ స్థలం గురించి మీకు ఏ విధమయిన కొలత కావాలి అనుకున్న కింద ఉన్న బాక్స్ లలో రాయండి.
- ఆ భూమి ఎన్ని చదరపు అడుగులు (SqFt) ఉంది, మొత్తం సెంట్ లు, మొత్తం ఆ భూమి గజాలు లేదా యార్డ్ లు, ఎన్ని గుంటలు, ఎన్ని ఎకరాలు ఒక్క సెకనులో చూపిస్తుంది.
- మీ ఇంటి లేదా ఖాళీ స్థలం కొలతలు తెలుసుకోవడానికి సులభంగా ఉండే విధంగా ఈ పేజి తయారు చేయడం జరిగింది.
- దీని కోసం మీరు చేయాల్సింది కేవలం మీ ఇంటి గురించి మీకు తెలిసిన ఏదో ఒక కొలత కింద బాక్స్ లో ఎంటర్ చేయాలి
0 comments:
Post a Comment