LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Click here for TSGLI Policy anual slips

Posted by VIDYAVARADHI on Sunday, 13 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

APR సమాచారం ముఖ్యమైన ఉత్తర్వులతో

TSGLI Bond Information* 

*LATEST INFORMATION:

*TSGLI SLIPS ARE UPDATED NOW UPTO  APRIL 2023 MONTH.

 CHECK IT NOW LINK👇

*మీకు మీరు చెల్లించేటువంటి ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి. అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది కావున ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.*


👉🏻 *ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావున సరి చేసుకోగలరు.* 

కొత్త పిఆర్సి ప్రకారం పెంచిన *టి ఎస్ జి ఎల్ ఐ సి బాండ్లు అప్ లోడ్* అయినవో లేవో చూసుకోండి.


👉🏻 *Mail id: dir_tgli@telangana.gov.in*


👉🏻 *Bond Download:*CLICK HERE Tsgli bond

PRC 2020 ప్రకారం TSGLI ప్రీమియం పెంచుకునే ఉపాధ్యాయులు ఒక సెట్టు Proposal Form తో పాటు, ప్రీమియం పెంచుకునే నెల యొక్క salary slip జత చేసి, జిల్లా  ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయలి..._ 2020 రివైజ్డ్ స్కేల్స్ అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.

(G.O.Ms.No.92. Date 2021)

PRC 2020 TSGLI Scheme Slab Rates & Monthly Premiums

Pay Slabs in RPS 2020Monthly Premium Rs.Pay from Rs.19000 to Rs.24280     750.00

Pay from Rs.24281 to Rs.31040       1000.00

Pay from Rs.31041 to Rs.423001     250.00

Pay from Rs.42301 to Rs.51320    1700.00

Pay from Rs.51321 to Rs.71000   2000.00

Pay from Rs.71001 to Rs.162070   3000.00

Telangana State Governament Life Insurance Scheme TSGLI Previously APGLI Andhra Pradesh Life Insurance Scheme in Combined State AP. After the formation  of Telangana State on 02.06.2014 it has been renamed as TSGLI.

💥  2015 రివైజ్డ్ స్కేల్స్ అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది.
(G.O.Ms.No.49 తేది:27-04-2015)

💠 pay from Rs.13000 to Rs.26400-Rs.500

💠 pay from Rs.16401 to Rs.21230-Rs.650

💠 pay from Rs.21231 to Rs.28940-Rs.850

💠 pay from Rs.28941 to Rs.35120-Rs.1150

💠 pay from Rs.35121 to Rs.48600-Rs.1400

💠 pay from Rs.48601 & above -Rs.2000

💥 స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
(G.O.Ms.No.26 తేది:22-02-1995)

💥 సరళీకరరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.
(G.O.Ms.No.189 తేది:10-07-2013)

💥 మున్సిపల్ ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.
(G.O.Ms.No.25 తేది:03-03-2011)

💥 21 సం॥ పైన 53 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.

💥 గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.

💥 ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 53 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును.
(Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.16 తేది:17-02-2011)

💥 అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు.
(G.O.Ms.No.199 తేది:30-07-2013

💥 ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది.
(G.O.Ms.No.43 తేది:21-01-1989)
(G.O.Ms.No.368 తేది:15-11-1994)

💥 పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.

💥 TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.
💥 సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.

💥 Sum Assured 10 లక్షలు దాటిన సందర్భంలో గుడ్ హెల్త్ సర్టిఫికెట్ మరియు  Non Availment on leave on medical ground certificate సమర్పించాలి

💥 బాండ్ పై లాస్ట్ ప్రీమియం డేట్ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది.ఆ  ప్రకారం డిడక్షన్స్ ఆపివేయాలి. ఇన్సూరెన్స్ మాత్రం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది.

💥 TSGLI శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000 భీమా మొత్తమునకు ప్రస్తుతము అమలులో ఉన్న రేటు ప్రకారము రూ.100 బోనస్ చెల్లిస్తున్నది.
How to know your TSGLI Policy Number
The details to know first is TSGLI Number. Here i sthe process to know your TSGLI Policy Number
  1. Logon to official website 
  2. http://tsgli.telangana.gov.in/
  3. Click on Policy Search box 
  4. Enter Policy Holder Name
  5. Enter Father Name
  6. Set your Date of Birth
  7. Enter The Number Generated in the Image
  8. Click on Retrieve Policy No
  9. Your Name and Policy Number will be displayed. Note down it
  10. Click here to know your TSGLI Policy Number
  11. How to Check TSGLI Policy Details
  12. Checking Policy details  is another Section.  Here is the process to check TSGLI details
  13. Click on Policy Details
  14. Enter your TSGLI Policy Number
  15. Set date of Birth
  16. Enter the number shown in the picture
  17. Your TSGLI Complete details will be displayed
How to Check TSGLI Missing Credits


Every employee and Teacher have to check regularly missing credits if any. Here is the Process to check TSGLI Missing credits
  1. Logon to official website 
  2. Click on Annual Account Slip 
  3. Enter TSGLI Policy Number
  4. Select Financial year
  5. Enter the number shown in the image
  6. Click on view Report
  7. Your Financial year Statement will be displayed. You may know your missing credits details if any

  1. How to Get TSGLI Loan? Download Application Form
🔥GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు
👉కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి
👉అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి  DDO దృవీకరణ తో  TSGLI కార్యాలయం లో అందజేయాలి
👉జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
👉ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాల లో  తిరిగి చెల్లించాలి.
👉తీసుకున్న మొత్తం పై నిబంధనలకు లోబడి  వడ్డీ చెల్లించాలి.



 
Download TSGLI Loan Application Form
Click here to Download more TSGLI Related Forms
TSGLI Dept Latest Instructions
Download Missing credits Proforma

1).  |ప్రభుత్వం, G.O.MS.No.49 , Fin. (Admn.-II) తేదీ: 27-4-2015 ద్వారా TSGLI ప్రీమియం స్లాబ్ రేటు క్రింద తెలిపిన విధంగా తేదీ: 1.7.2015 నుండి పెంచబడినది. ఈ స్లాబు రేటు ప్రకారమేకాక బేసిక్ పే పైన 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు (జీవో నెం. 26, తేదీ: 22.2.1995), మున్సిపల్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు TSGLI స్కీమును వర్తింపచేస్తూ GO.Ms.No. 25, తేదీ: 3.3.2011న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.


 2).  21 సం.ల పైన 53 సం. లోపు వయసు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు, 10సం. సర్వీసు పూర్తిచేసిన వర్క్ ఛార్జ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమ జీతాల నుండి జీవో మేరకు ప్రీమియం రికవరీ చేసి కొత్తగా గానీ, అదనముగా గానీ ప్రతిపాదన ఫారములు (Proposal Forms) సమర్పించి (53 సంల లోపు  వారు మాత్రమే) పాలసీలు పొందాలి. అయితే 53 సం॥ల వరకు కొత్తగా లేక అదనపు ప్రీమియం చెల్లించడానికి అవకాశము కల్పిస్తూ ఆర్థిక శాఖ ఆమోదించబోతున్నది. ప్రతిపాదన పత్రములోని అన్ని ప్రశ్నలకు సరియైన అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను. గుర్తులు లేదా గీతలు అంగీకరించబడవు. (గర్భిణి  స్త్రీలు ప్రసవించిన 6 నెలల తరువాతే బీమాకు అర్హులు) ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్న వారు 48 సం.లు దాటిన మరో పాలసీ తీసుకోవచ్చును. (మెమో నెం.29335/342/A2/ Admn-ll/10  dt : 5.3.2010.  GO.Ms.No. 199  đt: 30.7.2013 మేరకు ఉద్యోగి 1 సం. వరకు వేచి వుండకుండ మొదటి నెల జీతంలో TSGLI ప్రీమియం మినహాయించవచ్చు. 

3).  (ఏ ) GO.Ms.No. 43, dt : 28.1.89,
       (బి ) G.O.Ms.No. 368, dt : 15.11.1994,
       (సి )GO.Ms.No. 22, đt  : 24.3.2000 
       (డి ) G.O.(P) No. 423, đt  : 29-11-2005 ప్రకారం ఉద్యోగుల జీతాల నుండి ప్రీమియంను మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా బీమా కార్యాలయాలకు పంపవలసిన పూర్తి బాధ్యత  DDO  దే అని స్పష్టంగా ఆదేశాలున్నాయి. 

4) . ప్రభుత్వ సర్క్యులర్ మెమో నెం. 19921 - A/356/Admn.lI/91 తేదీ: 22.8. 1992 ప్రకారం ప్రీమియం మినహాయించి, ప్రతిపాదన ఫారములు (Proposal Foms) సమర్పించని / లేదా అసంపూర్తిగా పూరించిన లేదా 53 సం.లు వయస్సు నిండిన పిదప సమర్పించినా / లేదా చనిపోయిన తరువాత పంపిన వారికి పాలసీలు జారీచేయరు. అట్టి మొత్తములను అనధికార మొత్తములుగా (Unauthorised amounts) భావిస్తూ వారికి గానీ, వారి వారసులకు గానీ అట్టి మొత్తమును మాత్రమే వాపసు చేయుదురు. పాలసీలోని పరిణతి తేదీ కంటే ముందు పట్టాదారు మరణిస్తే వారి వారసులకు బీమా మొత్తము బోనస్ తో కలిపి చెల్లించెదరు. 

 

5). TSGLI శాఖ తన పాలసీదారులకు ఆసియాలోనే అత్యధిక బోనస్ అనగా ప్రతి రూ.1000/- బీమా మొత్తమునకు ప్రస్తుతము అమలులో వున్న రేటు ప్రకారం రూ. 100/- బోనస్లను చెల్లిస్తున్నది. (G.0.Ms.No -75 ఫైనాన్స్, తేదీ : 4.4.2014)

6)TSGLI నుండి రుణము : అనారోగ్యం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటికి తాను చెల్లించిన  ప్రీమియం /ప్రస్తుత విలువలో 90%కు మించకుండ, 1000/-లకు తగ్గకుండ రుణం పొందవచ్చు. కాని డైరెక్టర్ ఇన్సూరెన్సు వారు పాలసీదారు వినతి పత్రమునకు తృప్తి చెందితేనే మంజూరి చేస్తారు. రుణమును 12 నుండి 48 వాయిదాలలోతిరిగి చెల్లించాలి. వడ్డి 10% చెల్లించాలి. ఋణములు మరియు పరిణితి చేందిన సొమ్ములు ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయును.

.7) TSGLIలో పాలసీ పొందిన తర్వాత పాలసీదార్లకు అనుకోకుండా శాశ్వత అంగవైకల్యం కలిగినచో,  శాశ్వత వైకల్య ప్రయోజనం లభించును.
 వైకల్య వివరాలు : -
(ఏ ) తిరిగి పొందలేని విధంగా రెండు కళ్లద్బష్టి పోవడం.
(బి ) మడమల వద్ద గాని, వాటికి ప గీన గాని పాదాలు తొలగించబడటం.
(సి ) మణికట్టు వద్ద కాని లేదా వాటికి పైన కాని చేతులు తొలగించబడటం.
(డి ) మడమ వద్ద కాని పైన కాని ఒక పాదం తొలగించడటం మరియు మణికట్టు వద్ద కాని, దానికి పైన కాని ఒక చేయి తొలగించబడటం
పై శాశ్వత వైకల్యాలు సంభవించిన వెంటనే అధికారులకు లిఖిత పూర్వకముగ తెలియజేసి 90 రోజుల లోపుధికారి సర్టిఫికెట్ పంపించాలి.
వైకల్య ప్రయోజనం : - చెల్లించు ప్రీమియం రూ॥ 30/- లేదా అంతకన్న ఎక్కువ ప్రీమియం చెల్లించున్నచో  ప్రీమియం నుండి రూ॥ 30/-లు తగ్గించి మిలిగిన ప్రీమియం చెల్లించాలి.

8) ఒక ఉద్యోగి ఉద్యోగంలో చేరేనాటికి ఉండే వయస్సును బట్టి అతను ప్రీమియంగా చెల్లించే ప్రీమియం విలువను బట్టి అతనికి వీద్యోగ విరమణ నాటికి (58 సం॥ల వయస్సు నాటికి) అదే భీమా మొత్తములు  లభిస్తాయి.

9) ఒకవేళ పాలసీ బాండ్ పోతే ఒక నెలలో రూ॥ 5/-లు అదనంగా ప్రీమియం మినహాయించి ఆ షెడ్యూల్నుఅఫిడవిట్తో జతపరచి  జిల్లా కార్యాలయంలో ఇచ్చిన నూతన బాండ్ ఇచ్చును.

  1.  💥 www.tsgli.telangana.gov.in
    1. http://tsgli.telangana.gov.in/Downloads.aspx
    2. Click here to Download TSGLI Related Forms
    3. Click here to Download TSGLI Policy Bond
    4. Click here for TSGLI Number Search
    5. Click here for TSGLI Policy Details
  1. http://tsgli.telangana.gov.in/Downloads.aspx
  2. Click here to Download TSGLI Related Forms
  3. Click here to Download TSGLI Policy Bond
  4. Click here for TSGLI Number Search
  5. Click here for TSGLI Policy Details
  6. http://tsgli.telangana.gov.in/Downloads.aspx
  7. Click here to Download TSGLI Related Forms
  8. Click here to Download TSGLI Policy Bond
  9. Click here for TSGLI Number Search
  10. Click here for TSGLI Policy Details
  11. Click here for TSGLI Policy anual slips

Click here for TSGLI Slab Rates in RPS-2015 Vide GO MS No 49 Dt 27.04.2015

History of Govt Insurance:

The APGLI Department is one of the oldest departments in the State. The Scheme was originally started in 1907 by the Nizam of erstwhile State of Hyderabad for the welfare of his employees.A Management Committee used to run the scheme initially in the name of Family Pension Fund. Later the scheme was renamed as Hyderabad State Life Insurance Fund in the year 1913.
After formation of Andhra Pradesh state in 1956, the scheme was changed as "Andhra Pradesh Government Life Insurance Fund". The first Managing Committee meeting after formation of Andhra Pradesh State consisting of 4 members, one Secretary and a President was held on 25-9-1957 and Sri B.Gopala Reddi, the then Honorable Finance Minister was President of the meeting.
APGLI Scheme is a Social Security Measure for the welfare of the Government    employees and is mandatory for all Government employees and provincialised Local Body employees.
APGLI Department is under the Administrative Control of Finance Department.
FIRST PAY-FIRST PREMIUM-FIRST PROPOSAL

The Govt. vide G.O.Ms.No. 199 Finance(Admn.II) department dt-30/07/2013 the Govt. have removed the condition of requirement of one year service from the date of issue of Orders.These Orders are effective for the Policies issued w.e.f 01/08/2013.
The Drawing and Disbursing Officers concerned are therefore requested to recover the compulsory premium of A.P.G.L.I. amount which was prescribed in the Government orders from time to time to deduct the compulsory premium from the date of payment of first salary soon after he/she joins the Government service without waiting for completion of one year service, who are in the insurable age of 21-53 years.
Loan/Settlement of Claim cases
All the Policy Holders are hereby requested to submit the following information while submitting applications for sanction of Loan/Settlement of Claim cases for making payment online & sending SMS.
               1).Employee I.D Number.
               2).Mobile Number.
               3).Xerox copy of First page of Saving Bank Pass Book to be enclosed to the application duly containing the following.
                                a).Showing Bank Account number
                                b).Bank branch name
                                c).IFSC Code
Otherwise such aplications will be objected without processing in future.
For issue of Policy:-
Mobile Number may please be mentioned in Proposal Form for sending SMS for fresh/enhanced policy number details.

 KEY POINTS FOR APGLI 
The Government employees who are between 21 and 53 years of age are eligible for taking   APGLI Policies.
The APGLI Department issues only Endowment Policies which mature one day before attaining(58) years of age.
APGLI policies do not lapse.
The Premium rates are low.
APGLI Premium is exempted from income tax under section 80C.
Attractive Bonus rates.
The present rate of Bonus is Rs 100/- for every Rs 1000/- Sum Assured per annum.
The Loans are sanctioned up to 90% of Surrender Value.
Only Simple Interest of 9% per annum is charged against loans sanctioned.
In case of maturity of the policy, the total Sum Assured and Bonus till Date of Maturity are paid to the policy holder.
If the Policy Holder ceases to be Government servant, and decides to surrender the policy by discontinuing the payment of Premium, the subscriber will be paid the Surrender Value and the eligible Bonus.
In case of Death of policy holder before maturity of the policy, the full Sum Assured along with Bonus till date of death are paid to the legal heirs.
TSGLI
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 13, 2020

1 comments: