PROFESSIONAL TAX RATES (w.e.f. Feb. 2013)
గ్రాస్ ఆదాయము పైన (మూలవేతనంతో పాటు అన్ని అలవెన్సులు ) ఈ క్రింది పన్నులు చెల్లించవలెను.
40% అంగవైకల్యం గల అంగవికలురు 15.6.1987 నుండి Prot.Tax కట్టనవసరం లేదు.
Govt. Memo No.48483/ Rev.CT.IV/2004-07, Dt: 26.9.2007 read with G.O.Ms.No.1063 (Rev.C.T.IV) Dept. Dt: 2.8.2007 కానీ already కట్టిన Prof. Tax ఇవ్వబడదు.
తేది 4.2.2013 నుండి G.O.Ms.No.82 Rev. Dt: 4.2.2013 ప్రకారం ఈ క్రింది విధంగా సవరించబడినది
- Up to Gross Amount Rs. 15,000/- Professional Tax : Rs. Nil
- Gross Amount from Rs. 15,000/- to Rs.20,000/- Professional Tax : Rs. 150/- pm
- Gross Amount Above Rs. 20,000/- Professional Tax : Rs. 200/- pm
0 comments:
Post a Comment