LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

STUDENT LEARNING TRACK APP

Posted by VIDYAVARADHI on Tuesday, 29 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


STUDENT LEARNING TRACK APPఈ రోజు జరిగిన మీటింగ్ లో ని ముఖ్యమైన అంశలు

మరియు వీడియో
స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకింగ్ ఆప్ డౌన్లోడ్ లింక్

https://play.google.com/store/apps/details?id=com.aponline.fln



today  Zoom webinar.

*Today (Oct 18, 2022)@ 03:00 PM*

*Topic:* Virtual Training on *Student Learning Tracker App* for all Teachers teaching primary grades of 1-5.

*Participants*:
All Primary level teachers teaching 
I toV class in all Govt & LB schools,
All DEOs ,
All RJDs,
All state level observers,
Concerned SCERT officials,
All Coordinators of SS,
All MEOs,
All Mandal FLN nodal 
All cluster FLN nodal officers.

All DEOs and RJDs are requested to inform to all concerned without fail .

Please click the link below to join the webinar:


 Live streaming YouTube link*: https://youtu.be/D7IgSeBC7Os



STUDENT LEARNING TRACK APP   dairect link

https://play.google.com/store/apps/details?id=com.aponline.fln


Student learning tracker app

Play store లో  telangana school education app download చేసి ఓపెన్ cheyyandi 



  • 1,   మీ Emplyee. Id తో  login కావాలి 

  • Password...OTP send to ur registered mobile number 

  • Click right side three dots


  • Click Assessment

  • Click class/medium/subject/Month   one by one fill cheyyandi 

  • వచ్చిన సామర్థ్యం కు ✅ cheyyandi. రాని పక్షంలో ఏమీ చేయవద్దు  empty గా ఉంచాలి 

  • Each class each medium 3subjects Assessment చెయ్యాలి 
  • Total 5classess కు each medium 15 subject Assessment చెయ్యాలి 

Yello-save 
Green-submit
Red-not started 

ఆగస్టు నెలలో Assessment 1st class empty data సబ్మిట్ చెయ్యాలి (no baseline test for 1st class)

Every Month 28 లోపు fill చెయ్యాలి 
ఆగస్టు సెప్టెంబర్ నెలల వి అక్టోబర్ 22 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు

*✅నేను అప్లోడ్ చేశాను.*
*🏵️ఎలా అనేది ఒక్కసారి చూద్దాం*
👉ఓపెన్
👉టీచర్ సెలెక్ట్(HM
     కూడా)
👉మీ STO ID
*🔶 5 అంకెల OTP వస్తుంది ఎంటర్*
🔷 డ్యాష్ బోర్డ్ ఓపెన్
     అవుతుంది.
*🏵️కుడి వైపు పైన ఉన్న 3 చుక్కలు క్లిక్* 
👉 assessment క్లిక్
🌸ఇప్పుడు
క్లాస్
మీడియం
సబ్జెక్ట్
మంత్
👆ఈ నాలుగు నింపండి
*✅మీరు సెలెక్ట్ చేసిన క్లాసు ఓపెన్ అవుతుంది.*
👉మీ FLN రిజిస్టర్
     చూసుకుంటూ 
     సామర్థ్యం సాధిస్తే
     క్లిక్ ✅ పడుతుంది.
*🔷సాధించాక పోతే ఆ బాక్స్ ను క్లిక్ చేయకండి.అది ఖాళీ గానే ఉండాలి.*
*🏵️క్లాస్ పూర్తి చేసి క్రింద సేవ్,సబ్మిట్ ఉంటాయి.అన్ని మంచిగా పై నుండి ఒక సారి చూసుకొని సబ్మిట్ క్లిక్*
*🔷సక్సెస్ ఫుల్లీ అని వస్తుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸

*👉మళ్ళీ బ్యాక్ వచ్చి(ఎగ్జిట్ కావద్దు.అయితే మళ్ళీ OTP కానుండి మొదలు కావాలి).అంటే కేవలం బ్యాక్ మాత్రమే.మళ్ళీ పైన మూడు చుక్కలు క్లిక్ చేసి వేరే క్లాస్ పూర్తి చేయాలి.ఇలా మీరు చెప్పే సబ్జెక్ట్ లన్ని పూర్తి చేయండి.*
*👆OK ఇలాగే ఆగస్ట్ నెల పూర్తి అయ్యాక సెప్టెంబర్ కూడా పూర్తి చేయండి.*
*🏵️నోట్: 1.వ.తరగతి కి ఆగస్ట్ నెల లేదు.కేవలం సెప్టెంబర్*
*✅మనం పూర్తి చేశాము అని తెలుసుకోవాలంటే డ్యాష్ బోర్డ్ లో కనిపించే month క్లిక్ మీరు పూర్తి చేస్తే గ్రీన్ లేకపోతే రెడ్


_____________________________________--------------------------------------------------------
old

 T-SAT SCERT DIGITAL CLASSES LIVE CLICK HEREDD DD Watch the Below Given DD YADAGIRI and T-SAT Live Lessons for the Classes 3rd, 4th,5th,6th,7th, 8th, 9th and 10th Classes T SAT విద్య మరియు దూరదర్శన్ యాదగిరి ఛానెల్ లో డిజిటల్ క్లాసులు

  1. Lessons transmission through T-SAT Vidya, DD Yadagiri Channels. Here we are providing with class wise time table , which is very useful for the subject teachers who are handling the respective class. Clearly it is mentioned date day timings subject and the topic in details. According to this the subject teachers has to send guidelines to the children and guide them with the worksheets even. The techers kindly send this link to the students to watch todays live videos in this page with out any problem and not only that we are providing here with the links of DD Yadagiri Youtube channel and T SAT You tube channel links and also day wise work sheet links and the subject wise class wise  work sheets issued by the scert telangana web potal.

To Educate, Enlighten and Empower the people of Telangana State using audio-visual, wire & wireless technology and Satellite Communications to achieve Bangaaru Telangana.
  1. To take the best of the faculty into every classroom, make learning easy, build a mentally strong, morally high and well informed student community, in sync with the trends across the globe. 
  2. To provide quality coaching and guidance for aspirants seeking admission to professional courses.
  3. To help the young and educated with right guidance to employment, coaching to competitive exams, vocational training and skill development.
  4. To help government departments train its workforce and enable them deliver services with perfection and precision.
  5. To help the masses come close to the government and obtain its services at the door step, free from corruption and on time.
  6. To improve the standard of health care by educating the people on health, hygiene and swatch Telangana
  7. To build a secure Telangana by creating awareness among its people on safety & security, prevention of crime and participation of people in maintaining law and order.
T-SAT Online Classes Time Duration schedule
Sl No Classes Screen Time Commencement
1 III to V One & Half an Hour from 01-09-2020
2 VI to VIII 2 Hours from 01-09-2020
3 IX to X 3 Hours from 01-09-2020


The DEOs in the state are instructed to bestow their personal attention and inform the Head masters, Teachers and students in their district and give vide publicity through media etc., so that the students can get optimum benefit from this program for their exam preparation and for their career

T SAT విద్య మరియు దూరదర్శన్ యాదగిరి ఛానెల్ లో డిజిటల్ క్లాసులు

 T-SAT SCERT     దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*

డిసెంబర్ 11 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

 5వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు

👉పాఠం - A Big Surprise
👇👇
~~~~~~~~
4వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు

 👉పాఠం - పెద్ద సంఖ్యల భాగాహారం - అంచనా వేయడం
👇👇
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

HIGH SCHOOL

10 వ,తరగతి - English - ఉదయం 11.30 నుండి 11.51 గంటల వరకు

👉పాఠం - B Reading (Poem) Or Will the Dreamer Wake
~~~~~~~~~
9వ, తరగతి - జీవశాస్త్రం -11.51 నుండి 12.12 గంటల వరకు

👉పాఠం - వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల - మన ముందున్న సవాళ్లు
~~~~~~~~~
8వ,తరగతి - భౌతిక శాస్త్రం - ఉదయం 12.12 నుండి 12.30 గంటల వరకు

👉పాఠం - సహజ దృగ్విషయాలు - భూకంపాలు
~~~~~~~~~
10వ, తరగతి - Bio Science - 12.30 నుండి 01.00 గంటల వరకు

👉పాఠం - Transportation - 3 (EM)
~~~~~~~~~~
        💢💢💢💢💢💢💢💢💢💢💢

టీ- శాట్(T-sat)

3వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

👉పాఠం: - వివిధ సందర్భాలలో తీసివేతలు అంచనా - తప్పుల సవరణ
~~~~~~~~~
4వ తరగతి - English - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు

👉పాఠం - The Miller, his Son and his Donkey

            🍃🍃🍃🍃🍃🍃🍃🍃

10వ తరగతి - Maths - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

*👉పాఠం - * (UM)
~~~~~~~~
10వ తరగతి - Physics - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

👉పాఠం - Human Eye & Colourful World

            🍲🍲🍲🍲🍲🍲🍲🍲

7వ తరగతి - Social - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు

👉పాఠం - New Kings and Kingdom
~~~~~~~~~
7వ తరగతి - తెలుగు - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు

👉పాఠం - S/L నక్క - ద్రాక్ష

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు

*👉పాఠం - * (UM)
~~~~~~~~~
6వ తరగతి - గణితం - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు

👉పాఠం - బీజగణితం పరిచయం

             🌰🌰🌰🌰🌰🌰🌰🌰

8వ తరగతి - Social - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు

*👉పాఠం - * (UM)
~~~~~~~~
8వ తరగతి - భౌతిక శాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు

👉పాఠం - పదార్థాలలో విద్యుత్వాహకత

            ♦♦♦♦♦♦♦♦

9వ తరగతి - Social - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు

👉పాఠం - Industrialisation and Social Change (EM)
~~~~~~~~~
9వ తరగతి - జీవశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

👉పాఠం - వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల - మన ముందున్న సవాళ్లు
 *3వ తరగతి - తెలుగు - 10.30 నుండి 11.00 గంటల వరకు*

*👉పాఠం - మన పండుగలు - 1*
👇👇
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*4వ,తరగతి - EVS -ఉదయం 11.00 నుండి 11.30 వరకు*

 *👉పాఠం - దారి తెలుసుకుందాం -2*
👇👇

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*HIGH SCHOOL*

*10 వ,తరగతి - జీవశాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.58 గంటల వరకు*

*👉పాఠం - ఆకలి - రుచి - వాసన*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*9వ, తరగతి - English -11.52 నుండి 12.10 గంటల వరకు*

*👉పాఠం - Grabbing Everything of the Land*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*8వ, తరగతి - గణితం -12.10 నుండి 12.30 గంటల వరకు*

*👉పాఠం - విలోమానుపాతం*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*9వ, తరగతి - Maths -12.30 నుండి 01.00 గంటల వరకు*

*👉పాఠం - Measues of Central Tendency* (EM)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

        💢💢💢💢💢💢💢💢💢💢💢

*టీ- శాట్(T-sat)*

*5వ తరగతి - English - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు*

*👉పాఠం: -A Big Surprise* Pre Reading
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*4వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు*

*👉పాఠం - ఎన్ని రెట్లు - వివిధ సందర్భాలు - గుణకారం*

            🍃🍃🍃🍃🍃🍃🍃🍃

*10వ తరగతి - Maths - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు*

*👉పాఠం - Similar Triangle - I* (EM)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*10వ తరగతి - హిందీ - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు*

*👉పాఠం - లోక్ గీత్ - 1*

            🍲🍲🍲🍲🍲🍲🍲🍲

*7వ తరగతి - హిందీ - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు*

*👉పాఠం - పఢే కైసే - 2*
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*7వ తరగతి - Maths - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు*

*👉పాఠం - * (UM)

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

*6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు*

*👉పాఠం - Fraction's and Decimals* (EM)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*6వ తరగతి - Urdu - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు*

*👉పాఠం - * (UM)

             🌰🌰🌰🌰🌰🌰🌰🌰

*8వ తరగతి - Social - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు*

*👉పాఠం - Money and Banking* (EM)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*8వ తరగతి - Physics - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు*

*👉పాఠం - Coal and Petroleum* (EM)

            ♦♦♦♦♦♦♦♦

*9వ తరగతి - హిందీ - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు*

*👉పాఠం - మేరా జీవన్*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*9వ తరగతి - Urdu - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు*

*👉పాఠం - * (UM)

నవంబర్ 19 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

 5వ తరగతి - తెలుగు - 10.30 నుండి 11.00 గంటల వరక

పాఠం - సాలార్జంగ్ మ్యూజియం - III

https://youtu.be/AMrsKrTuBro

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*4వ,తరగతి - EVS -ఉదయం 11.00 నుండి 11.30 వరక

 పాఠం - దారి తెలుసుకుందాం - 1

https://youtu.be/WTMqSq2dQLQ

HIGH SCHOOL

10 వ,తరగతి - జీవశాస్త్రం - ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు

పాఠం - మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*8వ, తరగతి - Bio Science -11.54 నుండి 12.24 గంటల వరకు

పాఠం - BioDiversity and its Conservation* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

9వ, తరగతి - English -12.24 నుండి 12.40 గంటల వరకు

పాఠం - The Verb Phrase (Grammar)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

8వ, తరగతి - English -12.40 నుండి 01.00 గంటల వరకు

పాఠం - A. Reading The Treasure Within


*టీ- శాట్(T-sat)*


3వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

పాఠం: -నిత్యజీవితంలో వివిధ సందర్భాలలో కూడిక - అంచనా - తప్పులను సవరించడం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4వ తరగతి - EVS - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు

పాఠం - చెవులు -ముక్కు

10వ తరగతి - Social - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

పాఠం - Production and Employment - II (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10వ తరగతి - సాంఘీక శాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

పాఠం - నివాసాలు 

7వ తరగతి - తెలుగు - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు

పాఠం - ప్రేరణ - 2

~~~~~~~~~~~~~~~~~~~~~~~

7వ తరగతి - Gen Science - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు

పాఠం - Rain and Rivers (UM)

*6వ తరగతి - Gen Science - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు*

*👉పాఠం - Separation of Substances -2* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~

*6వ తరగతి - Gen Science - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు*


*👉పాఠం - Playing with Magnets* (UM)

8వ తరగతి - Social - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు*

పాఠం - Minerals and Mining - 2* (EM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*8వ తరగతి - భౌతిక శాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు*


*👉పాఠం - సమతలాలపై కాంతి పరావర్తనం - 2*

9వ తరగతి - Bio Science - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు*

పాఠం - Plasma Membrane* (UM)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*9వ తరగతి - Physics - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు*


*👉పాఠం - Reflection of Light at Plane Surfaces*  Part - 1 (EM) CLASSES LIVE 

CLICK HERE

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 29, 2020

0 comments:

Post a Comment