LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

T S Model Schools Admission 2023-24

Posted by VIDYAVARADHI on Sunday, 20 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 Application for Admission into  Telangana State Model Schools


Online Apply-Required Personal Details

1. Name of the Applicant

2. Surname

3. Gender

4. Father's Name

5. Mother's Name

6. Date of Birth

7. Caste

8. Native District

9. Native Mandal

10. PHC

11. PHC Percentage

12. Reservation Under Sports

13. Contact Number

14. Aadhaar Number

15. Address for correspondence

H.No.

Village / Street

Mandal / Town

District

Pin Code

17. SSC Hallticket Number

18. Board

19. Year of Passing

20. Name of the School from which SSC Passed

21. Management of the School

22. Subjectwise Grades

23.District(College Applying)

24. Mandal

25. Name of the Model School

26. Whether the Model School in which the Candidate seeking admission is native Mandal of the Applicant

Course Preference Details

Course Preference 1

Course Preference 2

Course Preference 3

Course Preference 4

Check verify detailes and Finally Submit the application

NOTE:

The Candidate is informed to download the hard copy of filled application and affix his/her passport photo and handover the same to Principal where he is seeking admission

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్ళల్లో 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈ సంవత్సరం(2023) నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అర్హత:- 

ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసి వచ్చే విద్యా సంవత్సరం నుండి 6వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు.

అప్లై చేయుటకు కావలిసినవి:-

విద్యార్థి ఫోటో

విద్యార్ధి ఆధార్ కార్డ్

విద్యార్థి సంతకం

ప్రవేశ పరీక్ష రుసుము:-

ఓసీ విద్యార్థులకు-200 రూపాయలు,

వికలాంగులు,బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు-125 రూపాయలు.

ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రారంభ తేదీ:-

జనవరి-10-2023 నుండి ప్రారంభం

ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ:-

ఫిబ్రవరి-15-2023 వరకు

ప్రవేశ పరీక్ష సమయం:-

ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులందరికీ 2 గంటల సమయం ఇస్తారు.

6వ తరగతి ప్రవేశ పరీక్ష –ఉదయం 10.00 AM-12.00 Noon

7-10వ తరగతి ప్రవేశ పరీక్ష-మధ్యాహ్నం 2.00 PM-4.00 PM. CLICK

ప్రవేశ పరీక్ష తేదీ:-

ఏప్రిల్-16-2023 ఆదివారం

 తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్..soon

హాల్ టికెట్లు విడుదల తేది:- April 08 -2023

CLICK.: 16-04-2023 నాడు జరిగే Model School Entrance Exam కొరకు Hall Ticket download చేసుకొనుటకు అఫిషియల్ లింక్. 👇


విద్యార్థి ఐడి మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోం వచ్చును

Official websiteResults 2023


TSMS Website

T S Model Schools
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 20, 2020

1 comments: