తోటి ప్రత్యేక ప్రతిభావంతులు మిత్రులు అందరికీ పేరుపేరునా నమస్కారం మిత్రులారా కేంద్ర ప్రభుత్వం మొదటినుండి వికలాంగులు శారీరకంగా కొంత వెనకబడి ఉండటం వల్ల వారికి ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉంటుందని, covid 19 తొందరగా అట్టాక్ చేసే అవకాశం ఉంటుందని మానవతా దృక్పథంతో ఇంటి నుంచి పని చేసుకోనివ్వండి అని మినహాయింపు ఇవ్వడం జరిగింది.. అదే ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తూ స్పష్టత ఇవ్వడం జరిగింది.
డిసాబిలిటీ ఎంప్లాయిస్ కు కోవిడ్ - 19 కారణంగా ఎక్సెంప్షన్ ఇవ్వాలని డి.ఎస్. ఇ. వారి ఉత్తర్వులుDisability employees కు covid 19 కారణంగా డ్యూటీ నుండి మినహాయింపు ఇవ్వాలని DSE గారి ఉత్తర్వులు
Super mam
ReplyDelete