2002 DSC TEACHER AAS MODEL APPLICAN
2002 DSC ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగిడిన ఉపాధ్యాయ మిత్రులందరికీ 2020 అక్టోబర్ నాటికి 18 సంవత్సరాల సర్వీసు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం (AAS) లో భాగంగా SPP-IB (18 సంవత్సరాల స్కేలు) పొందవలసియున్నది.
💥 ఈ స్కేలు పొందుటకు ఎటువంటి డిపార్టుమెంటల్ టెస్టులు అవసరం లేదు. 12 సంవత్సరాల స్కేలు పొందియున్నప్పుడు ఉన్న క్వాలిఫికేషన్ సరిపోతుంది.
💥 స్కెల్ ఆఫ్ పే మారదు. ప్రస్తుత బేసిక్ కి ఓ అదనంగా ఒక ఇంక్రిమెంటు జతచేయబడుతుంది.
💥ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి/ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాల ఉపాద్యాయులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా మండల విద్యాధికారి గారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు/
మండల విద్యాధికారి/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
.............మండలం
.............జిల్లా గారికి
విషయం: అప్రయత్న పదోన్నతి పథకం AAS లో భాగంగా 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ మంజూరు గురించి
సందర్భం: 1.G.O.Ms.No.33 Dt:15.4.2015
2.G.O.Ms.No.40 Dt:7.5.2002
ఆర్యా!
పై విషయ సందర్భానుసారం తమరితో మనవి చేయునది ఏమనగా నా మొదటి నియామకపు తేది ---2002 తేది ---- 2020 కి ప్రస్తుత క్యాడర్ లో 18 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్నాను. కావున సందర్భం 1 ని అనుసరించి SPP 1-B
ఇంక్రిమెంట్ మంజూరు చేయగలరని ప్రార్ధన.
ప్రస్తుత మూలవేతనం =
ఇంక్రిమెంటు రేటు =
భవిష్యత్తు మూలవేతనం =
కృతజ్ఞతలతో,
తమ విశ్వాసపాత్రుడు
----------
----------
----------
Great job for publishing such a nice article. Your article isn’t only useful but it is additionally really informative. Thank you because you have been willing to share information with us. Home Tuition Teacher in Prayagraj
ReplyDelete