LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

*టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ నోటిఫికేషన్

Posted by VIDYAVARADHI on Thursday, 1 October 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌  ఆర్మీపబ్లిక్ స్కూల్స్ లో బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 63 టీచింగ్ పోస్టులు*

*సికింద్రాబాద్* *బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్…* 

*2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ (రెగ్యులర్/ ఫిక్స్‌డ్ టర్మ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

*1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్: 15 పోస్టులు*

*2. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్: 25 పోస్టులు*

*3. ప్రైమరీ టీచర్‌: 23 పోస్టులు*

*మొత్తం ఖాళీల సంఖ్య: 63*

సబ్జెక్టులు: గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం తదితరాలు.

అర్హత: డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్‌ఈడీ, డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌/ టెట్‌ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌ చిరునామాకు పంపించాలి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2023.

https://www.apsbolarum.edu.in/index.html

 అడ్రస్ : ప్రిన్సి పల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజేనగర్ పోస్ట్, సికింద్రాబాద్–500087; వెబ్ సైట్ : www.apsbolarum.edu.in

వెబ్‌సైట్‌:https://www.apsbolarum.edu.in/index.html

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 01, 2020

0 comments:

Post a Comment