GO MS No 67 TS Schools will remain Closed until further orders
▪️ మెడికల్ కాలేజీ మినహా అన్ని తరహా విద్యా సంస్థలు కు సెలవులు ఉత్తర్వులు జారీ
పాఠశాల విద్యాశాఖ నుండి GO.67 ను బేస్ చేసుకుని విధివిధానాలు వెలువడతాయి. పాఠశాలలు మూసివేశారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా పాఠశాలకు పోనవసరం లేదు.ప్రస్తుతము ఉపాధ్యాయ లకు కూడా సెలవులు తదుపరి ప్రభుత్వము ఏదైనా సూచనలు ఇస్తే తప్ప అప్పటివరకు మనకు కూడా సెలవులు
విద్యా శాఖ సమాచారం ప్రకారం అన్ని జిల్లాలా విద్యాధికారులకు విధి విధానాలు సూచనలు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా వస్తున్నవి వచ్చిన అనంతరం మనకు DEO లు పంపుతారు అని తెలియ చేస్తున్నాము
ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన పని లేదు త్వరలోనే సమాచారం అందుతుంది అని తెలియ చేస్తున్నాము
*Click Here*👇DSE*communicating herewith a copy of the Govt. Memo dated 23.03.2021, the Regional Joint Directors of School Education and the District Educational Officers of the state to take necessary action in the matter
0 comments:
Post a Comment