HOW TO Apply Online https://ssc.nic.in/Staff Selection Commission – Junior Engineer Job Notification &Recruitment 2020 - Apply Online @ssc.nic.in
Staff Selection Commission SSC has come forward with Recruitment Notification to fill up Junior Engineer posts in various departments, Government of India. Govt Job aspirants with B. Tech B.E qualifications may Apply Online through Online Mode using official Website www.ssc.nic.in. Eligibility criteria. Post wise educational Qualifications, Online Application Submission Process , Important Dates Scheme of Examination.
Important Dates for SSC Recruitment 2020Submission of online applications: 01.10.2020 to 30.10.2020
- Last date and time for receipt of applications: 30.10.2020 (23:30)
- Last date and time for making online fee payment: 01.11.2020 (23:30)
- Last date and time for generation of offline Challan: 03.11.2020 (23:30)
- Last date for payment through Challan (during working hours of Bank): 05.11.2020
- Date of Computer Based Examination (Paper-I): 22.03.2021 to 25.03.2021
Date of Paper-II (Conventional): To be notified
How to Apply and Application Fee10.1 Applications are required to be submitted in online mode only at the official website of SSC Headquarters i.e. https://ssc.nic.in. For detailed instructions, please refer to Annexure-III and Annexure-IV of this Notice. Sample proforma of One-time Registration and online Application Forms are attached as Annexure-IIIA and Annexure-IVA
Please Go through the Notification for Complete Details
ఇంజనీరింగ్, డిప్లొమా వాళ్లకు సూపర్ ఛాన్స్.. జేఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నదనే విషయాన్ని ప్రకటించలేదు. పరీక్ష సమయానికి పోస్టుల సంఖ్యను కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని వెల్లడించింది.
ఉద్యోగ సంస్థలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు.. సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మిలటరీ ఇంజినీర్ సర్వీస్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరన్స్ (నావల్), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల్లో ఉన్నాయి.
గమనిక: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
ఖాళీలు: తర్వాత వెల్లడిస్తారు.
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమాతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయఃపరిమితి: జనవరి 01, 2021 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలినవాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: పేపర్-1 2021 మార్చి 22 నుంచి 25 వరకు. పేపర్-2 (కన్వెన్షనల్) పరీక్ష తేదీ తర్వాత వెల్లడిస్తారు.
పరీక్షా కేంద్రాలు: సదరన్ రీజియన్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి)లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: అక్టోబర్ 30, 2020.
ఫీజు చెల్లించడానికి చివరితేది: నవంబర్ 01, 2020.
వెబ్‌సైట్: https://ssc.nic.in/
నోటిఫికేషన్:CLICK HERE
0 comments:
Post a Comment