TSWREIS డిగ్రీ గురుకులాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ ఉద్యోగాలు
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ గురుకులాలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు :Vacancies Details
1) Telugu 2) English 3) History 4) Economics 5) Political Science 6) Mathematics 7) Physics 8) Chemistry 9) Statistics 10) Computer Science 11) Botany 12) Zoology 13) Micro Biology 14) Commerce to work
as Guest Faculty in TSW Residential Degree Colleges for women for the academic year 2020-21తెలుగు, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, పిజిక్స్, బోటనీ , జువాలజీ, జియాలజి, కామర్స్ మాథ్స్, ఎకానామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మైక్రో బయాలజీ, సోషయాలజి, సైకాలజీ, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జెనిటిక్స్, జియోగ్రపి, పుడ్ సైన్స్, న్యూట్రిషన్ & డైటిటిక్స్ సబ్జెక్టులలో మహిళా అద్యాపకురాలు కావలెను.
అర్హత :: 55% అంతకన్నా ఎక్కువ మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ (PG) ఉత్తీర్ణత. (SC,ST లకు 50%) , పీహెచ్డీ, నెట్, స్లెట్, ఎంపిల్ ఉన్న వారికి ప్రాదాన్యత.
Eligibility
- . A Masters Degree (i.e., M.A / M.Sc / M.Com) with a minimum of 55% (50% in case of SC/ST candidates) of marks in the relevant Subject is required. M.C.A / M.Sc Computers/M.Tech(CSE) in case of Computer Science subject.
- Additional qualifications like Ph.D / NET / SLET / M.Phil will be preferred.
- . Candidates with B.Tech qualifications with 60% of marks possessing exceptional abilities shall also be considered to engage classes in Computers subject.
- . Interested Candidates have to apply online through www.tswreis.in
- . The last date for submission of application is 18.10.2020 up to 12:00 a.m.
- . The selection will be made on the basis of performance in written Test
వేతనం :: 25,000 - 30,000/-
పరీక్ష విధానం :: 100 మార్కులకు (రాత పరీక్ష - 75, ఇంటర్వ్యూ & డిమానుస్ట్రేషన్ - 25)
- దరఖాస్తు పీజు :: 500
- దరఖాస్తు విధానం :: ఆన్‌లైన్.
- దరఖాస్తుకు చివరి తేది :: 18.10.2020.
- పరీక్ష తేదీ :: 31 - 10 - 2020
MORE DETAILS Official Website :: https://www.tswreis.in/
0 comments:
Post a Comment