Navodaya Vidyalaya Admission 2023-24: Class 6 – Notification, Application Form @ Navodaya Official Website
Navodaya 6th Class Entrance Exam Apply Online
How To Apply Online For Navodaya 6th Class Entrance Exam Online Apply For 2023 @ Navodaya Official Website
2023 – Navodaya Vidyalaya Samiti has released the NVS application form 2023for class 6 admissions. Students studying in Class 5 can apply for Navodaya class 6 admission 2023. They need to fill the online NVS Class 6 admission 2022 form on navodaya.gov.in and cbseitms.in. Students need not to pay any fee for Navodaya class 6 registration 2023.
2023 – Navodaya Vidyalaya Samiti has released the NVS application form 2023for class 6 admissions. Students studying in Class 5 can apply for Navodaya class 6 admission 2023. They need to fill the online NVS Class 6 admission 2022 form on navodaya.gov.in and cbseitms.in. Students need not to pay any fee for Navodaya class 6 registration 2023.
They must note that Navodaya admission 2023 class 6
apply start 02/01/2023
last date is 31/01/2023
click here
JNV Navodaya 6th Class Admission Online Apply Form 2023 – JNVST Notification, Syllabus, Exam Pattern.
Steps to Apply for JNV Selection Test 2023
First Download the Prospectus, Certificate from the website. Read the prospectus and fill the all details in Certificate VI manually. Gather all the required information and collect the important documents. Scan the documents along wit phot and signature for uploading.
First visit the official website navodya.gov.in
- Click on JNST 2023 Registration web portal then the portal will open
- In this portal, Click on the Class VI Registration
- Now, Check on Have you read the prospectus? and Click on proceed button
- Then, JNVST Class 6 Online Application Form will open 2023
- In this form, First read the instructions.
- Next, fill the personal Details, Communication Details and Previous School Details
- Upload the required documents
- Check the details once again and Click on the submit button
- Application form will be successfully submitted and download your application
- Print the application form and preserve it for future reference.
- Required File Name Format Size
- Passport size photo of candidate .jpeg/.jpg format Size:10-100 KB
- Candidate’s Signature jpeg/.jpg format Size:10-100 KB
- Parent’s Signature jpeg/.jpg format Size:10-100 KB
- Upload Certificate ( in .) (Certificate to be uploaded along with application) jpeg/.jpg format Size:50-300 KB
- Scanned Image Format and Size Details
- Proof for date of birth.
- Proofs for eligibility as per the conditions of NVS
- For candidates seeking admission under rural quota, certificate proving child had studied in an institution/school located in a rural area
- Residence certificate in prescribed proforma in case of NIOS study only
- Any other documents required
- అభ్యర్థులకు సూచన
- పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టిక్కెట్, ప్యాడ్, నీలం ,నలుపు రంగు పెన్నులు తీసుకువెళ్లాలి ఫ ప్రశ్నపత్రంలో అన్ని పేజీలు ప్రింట్, క్రమసంఖ్య మీడియం సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి ఫ పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగా వెళ్లాలి ఫ ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థి వివరాలు ఉంటాయి. వాటిని సరిచూసుకోవాలి.
అర్హతలు:
1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 2020-23, విద్యా సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
2. అభ్యర్థులు 01/05/2021 నుండి 30/04/2013 మధ్య పుట్టిన వారై ఉండాలి. (ఈ రెండు తేదీలను కలుపుకొని
1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 2020-23, విద్యా సంవత్సరాలలో వరుసగా 3,4, తరగతులు చదివి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరం లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
విభాగాల్లో పరీక్ష
ప్రవేశ పరీక్ష విరామం లేకుండా రెండుగంటలు కొనసాగుతుంది. వంద మార్కులకు 80 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాలలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది. రీజనింగ్ మేథాశక్తిలో 50మార్కులకు 40ప్రశ్నలు, గణితంలో 25 మార్కులకు 20 ప్రశ్నలు, తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఐదు పాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో పాఠ్యాంశానికి నాలుగు ప్రశ్నలు చొప్పన ఉంటాయి. వీటికి 25 మార్కులు ఉంటాయి.
మేధాశక్తికి అధిక మార్కులు
మేధాశక్తి విభాగంలో 50 మార్కులు ఉంటాయి. బొమ్మలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. ఈప్రక్రియలో సులభంగా మార్కులు పొందడానికి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సమయస్పూర్తితో ఆలోచించాల్సి ఉంటుంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఇందులో సులువుగా 45 మార్కులు వరకు పొందే అవకాశం ఉంది.
గణితమే కీలకం
గణిత విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కు వంతున 20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. గణితంలో ఐదోతరగతి వరకు గల అన్ని చాప్టర్లలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. గతంలో అధిక మార్కులు సంపాదించ గలిగే విద్యార్ధులు దాదాపుగా నవోదయలో సీటు పొందే అవకాశం ఉంది.
పఠనాసక్తి అంచన
భాష పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాషా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. ఈ విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో నాలుగు ప్రశ్నలు వంతున ఐదు పాఠ్యాంశాలలో 25 మార్కులు ఉంటాయి. పాఠ్యాంశాలు ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు అన్ని ఒకేలా ఉంటాయి. నిశితంగా గమనిస్తే సమాధానం కచ్చితంగా గుర్తించవచ్చు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ: 31/1/2023
పరీక్ష తేదీ: 29/04/2023
click here
నవోదయ (2023-24) 6th Class Entrance Test హాల్ టికెట్స్ విడుదల. Hall Tickets డౌన్లోడ్ లింక్👇
- Navodaya Official Website
- entrance results released
Chandu
ReplyDelete