Biology ప్రాక్టీస్ బిట్స్
21. ఏ ప్రాణిలో కేవలం ఒక కేంద్రకామ్లం (డీఎన్‌ఏ/ ఆర్‌ఎన్‌ఏ) మాత్రమే ఉంటుంది?
1) అమీబా
2) బ్యాక్టీరియా
3) వైరస్☑️
4) మొక్క కణం
22. వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏది?
1) ఇంటర్ పెరాన్స్☑️
2) హైబ్రిడోమా
3) గమ్మాగ్లోబ్యులిన్లు
4) టాక్సిన్స్
23. వైరస్ రేణువును ఏమంటారు?
1) ప్రియాన్
2) వైరాయిడ్
3) విరియాన్☑️
4) న్యూక్లియాయిడ్
24. క్షయ వ్యాధి నివారణ కోసం.. పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది?
1) ట్రిపుల్ యాంటీజెన్
2) బి.సి.జి.☑️
3) ఒ.పి.వి.
4) టి.ఎ.బి.
25. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త ....
1) విలియం హార్వే
2) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3) ఎడ్వర్డ్ జెన్నర్☑️
4) బెర్నార్డ్
26.ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్ ఔషధం ఏది?
1) నొకార్డిన్
2) స్ట్రెప్టోమైసిన్
3) పెన్సిలిన్☑️
4) క్వినైన్
27. సూక్ష్మజీవనాశిని ‘పెన్సిలిన్’ను దేని నుంచి సంగ్రహిస్తారు?
1) బ్యాక్టీరియా
2) బూజు (ఫంగస్)☑️
3) వైరస్
4) శైవలం
28. భారత్ మొదటిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఏది?
1) మలేరియా వ్యాక్సిన్
2) TAB వ్యాక్సిన్
3) బి.సి.జి.
4) హెచ్.బి.వి.☑️
0 comments:
Post a Comment