History BITS AP& తెలంగాణ హిస్టరీ బిట్స్
1.ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు?డచ్చి వారు
2.రాజధానిని అవరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చనది?నిజాం అలీఖాన్ 1770
3.ఏ నిజాం కాలంలో వహబి ఉద్యమం బయలుదేరింది?నసీరుద్దౌలా, 1839
4.హైదరాబాదులో హుస్సేన్ సాగర్ పంపించినది? ఇబ్రహీం కుతుబ్షా 1555
5. హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన సంవత్సరం ? 1724
6.దక్షిణ భారత విద్యాసాగర్ ఎవరు?కందుకూరి వీరేశలింగం
7.జపాన్ చరిత్ర రాసిన వారు? సోమనాథ రావు
8.బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం? 1757
9.1611 లో ఆంధ్ర తీరంలోని మచిలీపట్నం చేరిన ఆంగ్లేయుల నౌకా?గ్లోబు
10.ఆంధ్ర లో విద్య ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న వ్యక్తి ?నోబిల్
11.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆది హిందూ పత్రిక గా రూపాంతరం చెందింది? 1937
12.ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రాసింది? కొండా వెంకటప్పయ్య
13.గణపతిదేవుని పరిపాలన కాలం? క్రీస్తు శకం 1199- 1262.
21.‘మల్కిభరాముడు’ అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా☑️
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
22. కుతుబ్‌షాహీల గణాంకాధికారి (ఆడిటర్ జనరల్)ని ఏమని పిలిచేవారు?
1) పీష్వా
2) మీర్‌జుమ్లా
3) ఐనుల్‌ముల్క్
4) మజుందార్☑️
23. కుతుబ్‌షాహీల నగర పాలనాధికారి?
1) కొత్వాల్☑️
2) ఫౌజ్‌దార్
3) తరఫ్‌దార్
4) ఐనుల్‌ముల్క్
24. కుతుబ్‌షాహీల పాలనలో గ్రామాల్లో ఎంతమంది ‘ఆయగార్లు’ ఉండేవారు?
1) 8
2) 10
3) 14
4) 12☑️
25. కుతుబ్‌షాహీల సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది?
1) 3
2) 2☑️
3) 4
4) 5
26. కుతుబ్‌షాహీల పాలనాధికారుల్లో దొంగలను పట్టుకొని, దొంగసొత్తు కొనే కంసాలులను విచారణ చేసే అధికారి?
1) తలారి☑️
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
27. కుతుబ్‌షాహీల గ్రామాధికారుల్లో ‘మస్కూరి’ని ఏమని పిలిచేవారు?
1) తలారి
2) వేశహార☑️
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
28.కుతుబ్‌షాహీల కాలంలో ‘ఫోతెదారు’ అంటే ఎవరు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) గణకుడు
4) నాణేల మారకందారు☑️
29. కుతుబ్‌షాహీల కాలంలో ‘సుతార్’ అని ఎవరిని పిలిచేవారు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) వడ్రంగి☑️
4) నాణేల మారకందారు
30. గోల్కొండ రాజ్యంలో ఆయుధ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ ఉండేవి?
1) నిర్మల్, ఇందూరు☑️
2) ఓరుగల్లు, ఇందూరు
3) నిర్మల్, ఓరుగల్లు
4) ఓరుగల్లు, హన్మకొండ
31. ఏ పాలకుడి కాలంలో కొత్తగా వజ్రపు గనులు కనుగొన్నారు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా☑️
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
32. కింది వాటిలో కుతుబ్‌షాహీల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
1) నాగులపంచ
2) నిర్మల్
3) ఓరుగల్లు☑️
4) ఇందూరు
33. ఏ ప్రాంతంలో లభించే నీలి మందును విదేశాలకు ఎగుమతి చేసేవారు?
1) నిర్మల్
2) నాగులపంచ☑️
3) ఇందూరు
4) ఓరుగల్లు
34. గోల్కొండ రాజ్యంలో ‘పరగణా’ పాలకుడు ఎవరు?
1) తహశీల్దార్☑️
2) ఫౌజ్‌దార్
3) ఫోతెదార్
4) తరఫ్‌దార్
35. భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టింది?
1) బ్రిటిషర్లు
2) ఫ్రెంచ్‌వారు
3) డచ్చివారు
4) పోర్చుగీసువారు☑️
36. కుతుబ్‌షాహీలకు బాగా ఆదాయం తెచ్చిపెట్టిన పంటలు?
1) మిరప, పతి
2) పొగాకు, మిరప
3) పత్తి, పొగాకు☑️
4) పొగాకు, కాఫీ
37. పాశ్చాత్య యాత్రికులు గోల్కొండ, హైదరాబాద్ నగరాన్ని యూరప్‌లోని ఏ నగరంతో పోల్చారు?
1) ఆర్లియన్స్☑️
2) పారిస్
3) లండన్
4) రోమ్
38. గోల్కొండ రాజ్యాన్ని రెండో ఈజిప్టుగా పేర్కొన్న వారు?
1) పాశ్చాత్య యాత్రికులు☑️
2) దేశీయ కవులు
3) యూరప్ రాజులు
4) పైవారందరూ
39. గోల్కొండ ఉక్కును ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ ప్రాంత కత్తుల తయారీలో ఉపయోగించేవారు?
1) గ్రీకు
2) డమాస్కస్☑️
3) లండన్
4) రోమ్
40. కుతుబ్‌షాహీల కాలంలో ‘వడ్డెర’ కులస్థుల ప్రధాన విధి?
1) గ్రామాల్లో పన్నులు వసూలు చేయడం
2) ఆయకట్టు భూములకు నీరు పెట్టడం☑️
3) ఆదాయ వనరుల లెక్కలు చూడటం
4) చక్రవర్తికి ఆంతరంగిక సలహాలివ్
1.శివాజీ కాలం నాటి మొఘల్ చక్రవర్తి? ఔరంగజేబు
🎀2. శివాజీన నిర్మించిన కోట ల సంఖ్య ఎంత ?280
🎀3.శివాజీ అనంతరం మహారాష్ట్ర సింహాసనం అధిష్టించిన వారు ఎవరు? శంభూజీ 1680
🎀4.శంభూజీఎప్పుడూ ఎవరికీ చెత చంపపడ్డారు?రాజారాం 1689
🎀5.రాజా రామ్ భార్య ఎవరు ?దారా భాయ్
🎀6.రాజారాం ఎప్పుడు ఎక్కడ మరణించాడు? క్రీస్తుశకం 1700 మార్చి 12న సింహఘఢ్ దుర్గంలో
🎀7.రాజా రామ్ అనంతరం మహారాష్ట్రలకు నాయకత్వం వహించిన మహిళా ఎవరు ?తారాబాయి
🎀8.శివాజీ అనంతరం విచ్ఛిన్నమైన మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించండి ఎవరు? పీష్వాలు
🎀9.పీష్వాల లో మొదటి వారు ఎవరు? బాలాజీ విశ్వనాథ్ 1713 -1720
🎀10.మహారాష్ట్ర సమాజానికి చెందిన రెండవ వ్యవస్థాపకుడు ఎవరు ?బాలాజీ విశ్వనాధ్
🎀11.మూడవ పానిపట్టు యుద్ధం విజేత ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ
🎀12.బాజీరావు తర్వాత పీష్వా ఎవరు ?బాలాజీ బాజీ రావు 1746- 1751
🎀13.బాలాజీ బాజీ రావు లేదా నానాసాహెబు ఎప్పుడు మరణించాడు? 1761 లో.
0 comments:
Post a Comment