TS రైతు బంధు పథకం డబ్బులు ఇప్పటివరకు రాని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం. 20వ తేదీలోపు సంబంధిత ధ్రువ పత్రాలతో AEO ను కలవాల్సిందిగా సూచన. December 27 నుండి పథకం ఆర్థిక సహాయం బ్యాంక్ Account లో జమ. పూర్తి వివరాలకై పై ఫోటో లో చూడగలరు
మరియు మీ మండలం పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాండి
How to Check Rythubandhu Status @online
0 comments:
Post a Comment