Information of New 1st PRC FLASH NEWS: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల T S Government has agreed to 30% fitment to their Employees, The TS Government has Issued G.O.Ms.No 51 dt. 11.06.2021 to implement RPS 2020 consequently HRA, DA,CCA orders issued G.O.Ms.No 52and 53 and 54 dt. 11.06.2021.
Telangama PRC Arrears రెండు నెలల(Apr, May 2021) బకాయిలు ఎంత మరియు GO 107 ప్రకారం మనకు వచ్చే నెల వారీ వాయిదా ఎంతో కింది లింక్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు*
👇👇👇
Click here to our Frist instalment
👆👆👆👆👆👆
- Teachers RPS 2020 updated sowftwaer on 02.07.2021 putta sir
- Vijay Kumar PRC Pay Fixation Software For Teachers
- Pensioners Vijay Kumar PRC Pay Fixation Software
- Teachers RPS 2020 updated sowftwaer on 02.07.2021 putta sir
- Vijay Kumar PRC Pay Fixation Software For Teachers
- Pensioners Vijay Kumar PRC Pay Fixation Software
________________________________________
RPS-2020 PaySlip: download Click here
కొత్త పీఆర్సీ ప్రకారం మన భేసిక్ పే తెలిసినది కావున దాని ప్రకారం ప్రస్తుత డిడక్షన్ లతో మన గ్రాస్, నెట్ ఏమౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు.
PDF Download Option Available Here
Easyగా Screenshot తీసుకోవచ్చును.
TS PRC 2021 New Basic Pay
SNo oldBasic Pay DA @ 30.392%Fitmt @30% Total BasicPay @ 30%1 13000 3951 3900 20851 20920
2 13390 4069 4017 21476 21580
3 13780 4188 4134 22102 22240
4 14170 4307 4251 22728 22900
5 14600 4437 4380 23417 23590
6 15030 4568 4509 24107 24280
7 15460 4699 4638 24797 24970
8 15930 4841 4779 25550 25690
9 16400 4984 4920 26304 26410
10 16870 5127 5061 27058 27130
11 17380 5282 5214 27876 27880
12 17890 5437 5367 28694 29380
13 18400 5592 5520 29512 30210
14 18950 5759 5685 30394 31040
15 19500 5926 5850 31276 31870
16 20050 6094 6015 32159 32810
17 20640 6273 6192 33105 33750
18 21230 6452 6369 34051 34690
19 21820 6632 6546 34998 35720
20 22460 6826 6738 36024 36750
21 23100 7021 6930 37051 37780
22 23740 7215 7122 38077 38890
23 24440 7428 7332 39200 40000
24 25140 7641 7542 40323 41110
25 25840 7853 7752 41445 42300
26 26600 8084 7980 42664 43490
27 27360 8315 8208 43883 44680
28 28120 8546 8436 45102 45960
29 28940 8795 8682 46417 47240
30 29760 9045 8928 47733 48520
31 30580 9294 9174 49048 49920
32 31460 9561 9438 50459 51320
33 32340 9829 9702 51871 52720
34 33220 10096 9966 53282 54220
35 34170 10385 10251 54806 55720
36 35120 10674 10536 56330 57220
37 36070 10962 10821 57853 58850
38 37100 11275 11130 59505 60480
39 38130 11588 11439 61157 62110
40 39160 11902 11748 62810 63840
41 40270 12239 12081 64590 65570
42 41380 12576 12414 66370 67300
43 42490 12914 12747 68151 69150
44 43680 13275 13104 70059 71000
45 44870 13637 13461 71968 72850
46 46060 13999 13818 73877 74840
47 47330 14385 14199 75914 76830
48 48600 14771 14580 77951 78820
49 49870 15156 14961 79987 80960
50 51230 15570 15369 82169 83100
51 52590 15983 15777 84350 85240
52 53950 16396 16185 86531 87510
53 55410 16840 16623 88873 89780
54 56870 17284 17061 91215 92050
55 58330 17728 17499 93557 94470
56 59890 18202 17967 96059 96890
57 61450 18676 18435 98561 99310
58 63010 19150 18903 101063 101870
59 64670 19655 19401 103726 104430
60 66330 20159 19899 106388 106990
61 67990 20664 20397 109051 109750
62 69750 21198 20925 111873 112510
63 71510 21733 21453 114696 115270
64 73270 22268 21981 117519 118230
65 75150 22840 22545 120535 121190
66 77030 23411 23109 123550 124150
67 78910 23982 23673 126565 127310
68 80930 24596 24279 129805 130470
69 82950 25210 24885 133045 133630
70 84970 25824 25491 136285 137050
71 87130 26481 26139 139750 140470
72 89290 27137 26787 143214 143890
73 91450 27793 27435 146678 147310
74 93780 28502 28134 150416 151000
75 96110 29210 28833 154153 154690
76 98440 29918 29532 157890 158380
77 100770 30626 30231 161627 162070
78 103290 31392 30987 165669 162070
79 105810 32158 31743 169711 162070
80 108330 32924 32499 173753 162070
81 110850 33690 33255 177795 162070
పాత పెన్షన్ పథకం కింద పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లతో సమానంగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు డెత్ రిలీఫ్ (అబ్వాసియస్ ఛార్జీలు) విస్తరించబడుతుంది.
TS govt. employees ఉద్యోగుల అవగాహన కోసం
TS Government has agreed 30% fitment to their Employees ,by PUTTA SIR
RPS 2021 Fixation Trail Version 1.0 for all Teachers and EmployeesCLICK
RPS 2021 Fixation Trail Version 1.0 for all Teachers and EmployeesCLICK
PRC COMMITTEE 2018 Recommendations:
click here
PDF format report
______________
ఉద్యోగుల అవగాహన కోసం మాత్రమే పోస్ట్
PRC పీఆర్‌సీని ఆంగ్లంలో పే రివిజన్ కమిటీPay Revision Commission (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేత నాలుగా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయం గా తాజా మూల వేతానాలను ప్రతిపాదిస్తుంది.
What is PRC ( Pay Revision Commission )?
PRC came from English words Pay Revision Commission. For every 5 Years State Govt will appoint Pay Revision Committee to study the possibilities and real need of employees. This Committe study the things Pay fixation Basic pays DA Fitment. According to the findings committee will decide basic pays. Fresh Master Scales Increments Dearness Relief. This Pay Revision Committee will study previous PRC Report and Submit Scientific Basic Pays to Govt
నైష్పత్తిక డీఏ
పీఆర్సీ విధులు, విధానాలు
ప్రతి ఐదేళ్లకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. పీఆర్‌సీ సమయంలో ఫిట్‌మెంట్, ఐఆర్ , ప్రారంభ డీఏ, నోషన్ ఫిక్సేషన్ తదితర పదాలు వినిపిస్తాయి. 2018 జూలై ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన వేతనాలు అమలు చేయడానికి 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ విధి విధానాలను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ వివరించారు.
మాస్టర్ స్కేల్
మూత వేతనాల శ్రేణినే మాస్టర్ స్కేల్ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు, మాస్టర్ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్ స్కేల్‌లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్ విలువలు పొందు పరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్ స్కేల్ ప్రకారం జరుపుతారు.
మధ్యంతర భృతి(ఐఆర్)
ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్ రద్దవుతుంది.
What is IR ( Interim Relief )?
After Forming every PRC it will take minimum 6months time to study the actual things at ground level and to decide Basic Pays DA Master Scales Allowances.
Meanwhile Govt anounce some percentage of payment to cover the delay of applying new pay scales to Employees is called Interim Relief IR
ఫిట్‌మెంట్
తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితిశాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్ అంటారు
నోషనల్ ఫిక్సేషన్
పీఆర్‌సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్ పిరియడ్ అంటారు. ఈ పీరియడ్‌లో జరిగే స్థిరీకరణనే నోషనల్ ఫిక్సేషన్ అంటారు. ప్రభుత్వం పీఆర్‌సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్ పిరియడ్ వస్తుంది. నోషనల్ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యూటీ, పెరిగిన మూల వేతనాలకు చెల్లించరు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.
ప్రతీ పీఆర్‌సీలో డీఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి ఒక్క శాతం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏను నైష్పత్తిక డీఏ అంటారు.
PRC merging DA is 30.392% (JULY 2018) in new PRC +20 TO 30, OR 40, OR 69 % PROPOSED NEW PRC FITMENT
TSఉద్యోగుల అవగాహన కోసం మాత్రమే పోస్ట్ ధన్యవాదాలు
At presently JANUARY 2020 to JANUARY 2021 three(3) DA's are stopped by central govt. So states also following same formula
0 comments:
Post a Comment