Physics Physics ప్రాక్టీస్ బిట్స్
31. ఎక్కువ ప్రాధాన్యం ఉన్న న్యూటన్ గమన నియమం?
ఎ) మొదటి
బి) రెండో☑️
సి) మూడో
డి) పైవన్నీ
32. ప్రక్షేపకం ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
ఎ) రుజు
బి) వృత్తాకార
సి) పరావలయ☑️
డి) దీర్ఘవృత్తాకార
33. న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా పనిచేసేది?
ఎ) రాకెట్
బి) క్షిపణి
సి) యుద్ధ విమానం
డి) పైవన్నీ☑️
34. ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాలవ్యవధిలో ప్రయోగిస్తే దానిపై ప్రచో దన ప్రభావం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది☑️
సి) శూన్యం
డి) అనంతం
35. లిఫ్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) న్యూటన్
బి) రూథర్‌ఫర్డ్
సి) పాస్కల్
డి) ఓటిస్☑️
36. పైకి కదులుతున్న లిఫ్ట్‌లోని వ్యక్తి చర్య, ప్రతి చర్యలు అనేవి?
ఎ) సమానం
బి) చర్య ఎక్కువ
సి) ప్రతిచర్య ఎక్కువ☑️
డి) ప్రతిచర్య శూన్యం
91. పసుపు రంగు గాజు పలక నుంచి పంట పొలాలను చూస్తే అవి ఏ రంగులో కనిపిస్తాయి?
ఎ) తెలుపు
బి) నలుపు✅
సి) ఆకుపచ్చ
డి) ఎరుపు
92. కింది వాటిలో కాంతి ఏ ధర్మం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి?
ఎ) రుజువర్తనం✅
బి) పరావర్తనం
సి) వక్రీభవనం
డి) పరిక్షేపణం
93. కాంతి కిరణాలు చంద్రుడి నుంచి భూమిని చేరడానికి పట్టే సమయం?
ఎ) 8 నిమిషాలు
బి) 8 సెకన్లు
సి) 1 నిమిషం
డి) 1 సెకను✅
94.నీలం, పసుపు రంగుల కలయికతో ఏర్పడే ఫలిత రంగు ఏది?
ఎ) ఎరుపు
బి) ఆకుపచ్చ
సి) తెలుపు✅
డి) పసుపు
95.సౌరకాంతిని ఉపయోగించి చర్మవ్యాధులను నయం చేయడాన్ని ఏమంటారు?
ఎ) హీలియో థెరపీ✅
బి) సోలార్ థెరపీ
సి) కీమో థెరపీ
డి) ఫిజియో థెరపీ
0 comments:
Post a Comment