LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Chemistry bits

Posted by VIDYAVARADHI on Saturday, 2 January 2021


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 Chemistry ప్రాక్టీస్ బిట్స్ -37, 

61. ఉత్కృష్ట వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరుచేసే పద్ధతి?

1) దీవార్☑️

2) సోనార్

3) ఫిషర్

4) రామ్సే

62. కింది వాటిలో వాసన ఉండే వాయువు?

1) ఆర్గాన్

2) నైట్రోజన్

3) హైడ్రోజన్

4) క్లోరిన్☑️


63. విద్యుత్ బల్బుల్లో ఉండే వాయువు ఏది?

1) ఆక్సిజన్

2) కార్బన్ డై ఆక్సైడ్

3) ఆర్గాన్☑️

4) నైట్రోజన్


64. ద్రవరూపంలో ఉన్నపుడు పాత్ర గోడలపైకి ఎగబాకే వాయువు ఏది?

1) హీలియం☑️

2) నియాన్

3) నైట్రోజన్

4) హైడ్రోజన్


65. సముద్రపు లోతుల్లోకి వెళ్లే ఈతగాళ్ల శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలంగ్ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది?

1) 10% ఆక్సిజన్, 90% నైట్రోజన్

2) 20% ఆక్సిజన్, 80% నైట్రోజన్

3) 20% హీలియం, 80% ఆక్సిజన్✅

4) 20% ఆక్సిజన్, 80% హీలియం


66. సాధారణంగా బెలూన్‌లు, ఎయిర్‌షిప్‌లలో వాడే వాయువు ఏది?

1) కార్బన్ డై ఆక్సైడ్

2) హీలియం☑️

3) హైడ్రోజన్

4) నైట్రోజన్


67. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ?

1) హైడ్రోజన్ సంలీనం☑️

2) రేడియం సంలీనం

3) హీలియం సంలీనం

4) నైట్రోజన్ సంలీనం


68. సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం?

1) హైడ్రోజన్

2) హీలియం☑️

3) ఆక్సిజన్

4) నైట్రోజన్


69. ఫొటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడే జడవాయువు?

1) హీలియం

2) నియాన్

3) ఆర్గాన్

4) క్జినాన్☑️


70. బొగ్గుగని కార్మికుల టోపీలైట్లలో వాడే వాయువు?

1) క్రిప్టాన్☑️

2) హీలియం

3) నియాన్

4) ఆక్సిజన్

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: January 02, 2021

0 comments:

Post a Comment