LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

How to Link Aadhaar to PAN - Process

Posted by VIDYAVARADHI on Tuesday, 23 March 2021


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 How to Link Aadhaar to PAN - Process

ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం 31 మార్చి 2021 లోగా చేయకపోతే వినియోగదారుడి పాన్ కార్డును రద్దవుతుంది అని ఆదాయపన్ను శాఖ ప్రకటన .

మీ పాన్ కార్డుతో  ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకున్నారా? చెక్ చేసుకోండి.

అనుసంధానం చేయకపోతే వెంటనే చేసుకోండి.

AADHAAR card తో link అయిందో, లేదో check చేసుకోండి.  మీ PAN and AADHAAR numbers enter చెయ్యవలసి ఉంటుంది. పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‏ను ఆన్‏లైన్‏లో లింక్ చేయడం..

☞ మొదటిగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.

☞ ఆ తర్వాత తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

☞ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

☞ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

1 .SMS ద్వారా ఆధార్ నంబరును పాన్ కార్డుకు లింక్ చేయడం..

SMS పంపడం ద్వారా మీరు మీ పాన్ మరియు ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లేదా యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్)కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.

 అలా చేయడానికి UIDPANఅని టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయాలి. ఇందుకు మొబైల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

2.ఇలాకాకుండా ఆదాయపు పన్ను పోర్టల్‏లో మీరు నమోదు చేస్తే పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం.

☞ యూజర్ ఐడి, పాస్ వర్డ్ మరియు పుట్టిన తేదీలను ఎంటర్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఇఫైలింగ్ పోర్టల్‏కు లాగిన్ అవ్వచ్చు.

☞ తర్వాత ఆదాయపన్ను పోర్టల్ ఓపెన్ చేసి.. పాప్ అప్ స్క్రీన్ కనిపిస్తుంది. దానిపై మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేయమని చూపిస్తుంది.

☞ పాప్ అప్ స్క్రీన్ కనిపించకపోతే పైన ఉన్న బ్లూ కలర్ ప్రోఫైల్ సెట్టింగులను సెలక్ట్ చేసి.. లింక్ ఆధార్ అని క్లిక్ చేయాలి.

☞ రిజిస్ట్రేషన్ సమయంలో ఇఫైలింగ్ పోర్టల్ కు సమర్పించిన పేరు, పుట్టిన తేదీ మరియు జెండర్ వంటి వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను ఎంటర్ చేయాలి.

☞ అనంతరం మీ ఆధార్ కార్డు నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేసి అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ అంతే మీ ఆధార్ నంబర్ పాన్ కార్డుకు లింక్ చేయబడుతుంది.

3. www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి.. లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్న విధంగా పాన్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

☞ మీ ఆధార్ వివరాలలోతోపాటు పుట్టిన తేదీ కూడా ఉంటే ఐ హవ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ అనంతరం మీకు కనిపిస్తున్న కాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

☞ అంతే ఆధార్ కార్డుకు పాన్ లింక్ అవతుంది.

  1. పాన్, ఆధార్ అనుసంధానం  లింక్ చేయుట కొరకు
  2. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html
  3. First Check your Aadhaar Link Status Click he
  4. Enter PAN AADHAAR numbers
  5. Enter your name as per printed on Aadhaar
  6. Click on Terms and Conditions
  7. Ener Captcha
  8. Click on Link Aadhaar

Click here to Link Aadhaar with PAN

ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు...

Click here to Check Aadhaar Linking Status


*పాన్ కార్డు లో అడ్ర‌స్ మార్చుకోవ‌డం ఎలా*


*పాన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఆర్థిక‌‌, బ్యాంకు లావాదేవీలు జ‌ర‌పాల‌న్నా.. ఐటీ రిట‌ర్న్‌లు చేయాలన్నా పాన్‌కార్డు క‌చ్చితంగా ఉండాలి. ఒక్కసారి పాన్ ‌కార్డు తీసుకున్నామంటే పాన్ నంబ‌ర్‌ను మార్చ‌లేం. అయితే పాన్ కార్డులో పేరు, సంత‌కం, ఇత‌ర వివ‌రాలుఏవైనా త‌ప్పులు వ‌స్తే మాత్రం వాటిని అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా సొంత ఇళ్లు లేని వారు ఒక్కోసారి వేరే అడ్రస్‌కు మారిపోతుంటారు. అలాంటి స‌మ‌యంలో పాన్ కార్డులో ఉన్న అడ్ర‌స్‌ను మీ ఇంట్లో ఉండే సులువుగా అప్‌డేట్ చేసుకునే స‌దుపాయం ఉంది. పాన్ కార్డులో అడ్ర‌స్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవ‌చ్చు. అదెలాగో చూద్దాం..*


*పాన్ కార్డు వివ‌రాలు ఆఫ్‌లైన్‌లో మార్చుకోవ‌డం ఎలా?*


*వివ‌రాలు అప్‌డేట్ చేసేందుకు కొత్త పాన్ కార్డు లేదా పాన్ క‌రెక్ష‌న్ ఫాం నింపాలి. ఏయే వివ‌రాలు అప్‌డేట్ చేయాల‌ని అనుకుంటున్నామో అన్నీ నింపాలి. ముఖ్యంగా కొత్త అడ్ర‌స్‌ను త‌ప్పులు లేకుండా నింపాలి.*


*మీరు ఏ అడ్ర‌స్ అయితే అప్‌డేట్ చేయాల‌ని అనుకుంటున్నారో ఆ అడ్ర‌స్ ప్రూఫ్‌ను ఆ ఫాంతో జ‌త చేయాల్సి ఉంటుంది.*


*ఆ త‌ర్వాత ద‌ర‌ఖాస్తు ఫాంను ద‌గ్గ‌ర‌లోని పాన్ కేంద్రంలో స‌బ్‌మిట్ చేయాలి.*


*ద‌ర‌ఖాస్తు పంపాల్సిన అడ్ర‌స్ :*


*Income Tax PAN‌ Services Unit,*


*5th Floor Mantri Sterling, Plot No. 341,*


*Survey No. 997/8, Model colony,*


*Near Deep Bungalow Chowk, Pune – 411 016*


*పాన్ కార్డు వివ‌రాలు ఆ‌న్‌లైన్‌లో మార్చుకోవ‌డం ఎలా?*


*ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్ (https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html) ఓపెన్ చేయాలి.*


*ఆన్‌లైన్ పాన్ అప్లికేష‌న్ పేజిలో Application Type పై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్ష‌న్ ఎంచుకోవాలి.*


*ఆ త‌ర్వాత Individual పై క్లిక్ చేసి వ్య‌క్తిగ‌త వివ‌రాలు, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయాలి.*


*అప్పుడు కొత్త పేజిలో టోకెన్ నంబ‌ర్ వ‌స్తుంది. దాన్ని సేవ్ చేసుకుంటే మంచిది.*


*Submit digitally through e-KYC & e-sign(paperless) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.*


*దాని త‌ర్వాత కింద‌కి స్క్రోల్ డౌన్ చేసి వ్య‌క్తిగత వివ‌రాల‌ను నింపాలి. ఆ త‌ర్వాత next బ‌ట‌న్ క్లిక్ చేయాలి.*


*అందులో మీరు మార్చాల‌నుకుంటున్న అడ్ర‌స్‌ను త‌ప్పులు లేకుండా నింపాలి. మీ మొబైల్ నంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీని మార్చాల‌ని అనుకున్నా ఇక్క‌డ మార్చుకోవ‌చ్చు.*


*అడ్ర‌స్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని స‌రిగ్గా ఇచ్చిన త‌ర్వాత పేజి కింద ఉన్న next బ‌ట‌న్ క్లిక్ చేయాలి.*


*త‌ర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్ర‌స్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్‌ ప్రూఫ్ డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి.*


*అలాగే ఫొటో, సంత‌కం కూడా స్కాన్ చేసి jpeg ఫార్మ‌ట్ల‌లో అప్‌లోడ్ చేయాలి. అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.*


*అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేయ‌గానే అక‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ జ‌న‌రేట్ అవుతుంది. ఆ స్లిప్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అప్లికేష‌న్‌ను ప్రింట్ తీసి NSDL ఆఫీస్‌కు పంపించాలి.*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 23, 2021

1 comments:

  1. utilizing both primary and secondary research. buy an assignment online We understand that each course has different requirements in terms of research methodologies.

    ReplyDelete