*SUFFIX-PREFIX, జాయినింగ్ పై వివరణ*
*👉15రోజులు మించిన సెలవు కాలాన్ని _వెకేషన్_ అంటారు.*
*👉చైల్డ్ కేర్ లీవ్,మెడికల్ లీవ్,ఇతరత్రా Other than Cl లో ఉన్న ఉపాధ్యాయులు డ్యూటీలో జాయిన్ కావాలా లేక రీఓపెన్ తరువాత జాయిన్ కావాలా అను సందిగ్ధంలో ఉన్నారు.*
*Regarding Vacation as per Rule 22A of A.P.Leave Rules vacation may be availed in combination or in continuation of any other kind of Leave.*
*That means one should apply EL/HPL/EOL either on closing day vacation will be treated as vacation only.*
*👉పాఠశాల చివరి పనిదినం నాడు EL/HPL/EOL/చైల్డ్ కేర్ లీవ్/ఇతరత్రా సెలవుల్లో ఉన్నప్పటికీ వెకేషన్ వెకేషన్ గానే పరిగణించిబడుతుంది. రీఓపెన్ తరువాత విధుల్లో జాయిన్ కావచ్చును.*
*👉సాధారణ సెలవును (CL/CCL) వెకేషన్ తో జోడించడానికి వీలులేదు. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేస్తే అవకాశం ఉంటుంది.*
Absence on closing day or reopening day DSE CLARIFICATION prefix suffix on date 1/09/1999
0 comments:
Post a Comment