*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు...*
Telangana
https://covidtelangana.com
How to Online Register for Corona Vaccine @selfregistration.cowin.gov.in
ఆన్లైన్లో కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా
శనివారం నుండి(28.04.2021) 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ టీకాల కార్యక్రమం మొదలవగానే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నదని దీనితో గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చు
అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకు,18-44 సంవత్సరాల వయసు ఉన్నవారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు తెలిపారు. 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కేంద్రంలో సైతం వాళ్లు పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు
- రిజిస్టర్ అవ్వడానికి లాగిన్ పై క్లిక్ చేయండిమొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి
- సంబంధిత మొబైల్ నెంబర్ కు వచ్చినటువంటి ఓటిపి ను ఎంటర్ చేసి వేరిఫై బటన్ పై క్లిక్ చేయండి
- ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్/ ఓటర్ఐడి, లో నుండి ఒకదాన్ని ఎంపిక చేసుకోండి
- పేరు, జండర్, మొదలగు వివరాలను ఎంటర్ చేసి ఐడి సాఫ్ట్ కాఫీ ను అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు కరెక్టుగా ఎంటర్ చేశారని నిర్ధారించుకున్న తర్వాత రిజిస్టర్ బటన్ పై క్లిక్ చెయ్యాలి
- రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలతో పాటు, ప్రైవేటు దవాఖానాలు ఏర్పాటుచేసిన కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.
- మీకు నచ్చిన టీకా, ప్రాంతమును బట్టి అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి.
- అనంతరం అపాయింట్మెంట్ వివరాలతో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సందేశం వస్తుంది
Logon to Official website https://selfregistration.cowin.gov.in/
- Clickhere Register Yourself
- frist Enter Your Mobile Number
- You will get an OTP to your given Mobil Number
- Enter the OTP & click on Verify
- You will be redirected to Registration Page
- Enter the requested details
- Click on Register Button
- After the Registration, Vaccination date can be selected
- Click her to Register Online for Vaccine అధికారిక వెబ్ సైట్లింక్
- https://www.cowin.gov.in/
I think this is one of the most significant pieces of information for me for Book Vaccines Slot Online . And I'm glad to read your article. Thank you for sharing!
ReplyDelete