ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల
సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆలిండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను NTA విడుదల చేసింది.
6వ తరగతిలో ప్రవేశానికి 12 సం.లోపు,
9వ తరగతిలో ప్రవేశానికి 13-15 సం. లోపు వయస్సు ఉండాలి.
FEE DETAILS
జనరల్ అభ్యర్థులు రూ. 650,
SC, ST అభ్యర్థులు రూ.500 చెల్లించి
ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాలి.
LAST DATE దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30
2023 జనవరి 8న పరీక్ష జరగనుంది.
ఈ విద్యా సంవత్సరం లో 5వ, 8వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు
👇👇👇👇👇👇apply for direct🔗
పరీక్ష: 08-01-2023
చివరి తేదీ, ఫీజు వివరాలు,exam pattern ల కోసం
Official website https://aissee.nta.nic.in/
DOWNLOAD SAINIK SCHOOL HALL TICKETS
January 9th Direct Link
All india sainik school entrance exam 6th,9th admit card download link
సైనిక స్కూల్ ఎంట్రెన్స్-2022కు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Enter your application number(మీ యొక్క అప్లికేషను నెంబర్),And
Date of birth
(పుట్టిన తేది లను ఎంటర్ చేయండి.) CODE. Enter Security Pin
కింద ఉన్న సెక్యురిటి కోడ్ ను ఎంటర్ చేయండి. Submit నొక్కండి
*సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష రాసే విద్యార్థుల యొక్క హాల్ టికెట్ లు అందుబాటులోకి వచ్చాయి.*
*👉ఒకే ఒక క్లిక్ తో మీ హాల్ టికెట్ ను పొందవచ్చు.* DOWNLOAD SAINIK SCHOOL HALL TICKET-2022
సైనిక్ స్కూల్, కాలేజీ ఫలితాలు విడుదల
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ డైరెక్ట్ లింక్
_
_
స్కోర్ కార్డ్ డౌన్లోడ్ డైరెక్ట్ లింక్
_https://ntaresults.nic.in/resultservices/authAISSEE2022_
*ఈ సమాచారాన్ని మిత్రులకు send చెయ్యి Oడి
Great Blog! I have go through all the content of this blog.This is really helpful and informative for me .If you are looking to buy an online What is Research Gap service at an affordable and reasonable price.
ReplyDeleteThanks for sharing this nice post! I have gothrough all the content of this blog.This is really helpful and informative for me and all the readers.If any one wants men garments in pakistan service at a cheap price.You can easily make a call.I will give you the better feedback and response.
ReplyDelete