*ప్లాష్ 🔥ఇంటర్మీడియట్ ప్రవేశలకు గురుకులలో దరఖాస్తు*🔥
👉 *సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో &గిరిజన సంక్షేమ గురుకుల 34 COE కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశం కొరకు దరఖాస్తు*
👉 *ఈ సంవత్సరం మార్చి లో 10వ తరగతి పరీక్షలకు హాజరైయే తెలంగాణా SC, ST,BC, HC, CONVERTED CHRISTIAN, OC బాలబాలికల విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు.*
👉 *COE* కళాశాలలో MPC, BPC
👉 *జనరల్*:-MPC, BIPC,CEC గ్రూపులు
👉 *వొకేషనల్* మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ
👉 *ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన*
👉 *ఈ కళాశాలలో IIT, NIT, NEET, CLAT, CMA* మరియు మొదలగు పోటీ పరీక్షలకు, ఉచిత శిక్షణ తో పాటు చక్కని వసతి సదుపాయాలు కల్పించబడును.
👉 *దరఖాస్తు ప్రారంభం తేదీ*:
*06-01-2022*
👉 *దరఖాస్తు చివరి తేది*:
*25-01-2022*
👉 *ప్రవేశ పరీక్ష తేదీ*:
*20-02-2022*
👉 *ఆన్లైన్ అప్లై కోసం కావలిసిన వివరాలు*
1)విద్యార్థి పేరు :-
2)ఇంటి పేరు :-
3)స్కూల్ బోనాఫైడ్ లో ఉన్న DATE OF BIRTH :-
4)CELL నెంబర్ :-
5)ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :-
6)ప్రస్తుతం చదువుతున్న స్కూల్ పేరు :-
7)చదువుతున్నా మీడియం:-
8)చదువుతున్న స్కూల్ అడ్రెస్స్ :-
9)విద్యార్థి ఆధార్ నెంబర్ :-
10)క్యాస్ట్ (sub క్యాస్ట్ గ్రూప్ ):-
11)విద్యార్థి ఫోటో :-
12)విద్యార్థి సంతకం :-
13)తల్లి పేరు :-
14)తండ్రి పేరు :-
15)గ్రామం పేరు :-
16)మండలం పేరు :-
17)జిల్లా పేరు :-
18)పాత జిల్లా పేరు :-
19)విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు :-
20)పోస్ట్ బాక్స్ నెంబర్ :-
*ఆన్లైన్ వెబ్సైట్*
www.tswreis.ac.in , www.tswreisjc.cgg.gov.in
0 comments:
Post a Comment