Vidyadhan foundation schalorships
ఇంటర్ చదివే వారికి సంవత్సరంనకు 10,౦౦౦ రూపాయలు మరియు డిగ్రీ లేదా ఆ పై కోర్సులు చదివే వారికి సంవత్సరంనకు 60,౦౦౦ రూపాయల వరకు ఉపకార వేతనములను అందిస్తారు.
10th class [తరగతి]లో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇస్తున్నది
ELIGIBULITY
2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు.
10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన వారు.
దివ్యాంగులకు మాత్రం 75 శాతం లేదా 7.5 GPA మార్కులు ఉంటే చాలు.
కుటుంబ సంవత్సర ఆదాయం 2లక్షల లోపు ఉండాలి.
SELCTIONS
విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషను లో ఇచ్చియా సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని ఆన్లైన్ లో మౌఖిక/రాత పరీక్షకు పిలవడం జరుగుతుంది.
పరీక్ష వివరాలు విద్యార్థులకు E-mail ద్వారా ఇవ్వడం జరుగుతుంది
IMPORTENT DATES
హాల్ టికెట్ లు జూలై-15-2022 నుండి
దరఖాస్తు చేయుటకు చివరి జూలై-10-2022
రాత పరీక్ష : జూలై-24-2022
మౌఖిక పరీక్ష:ఆగష్టు-7-2022 నుండి ఆగష్టు-10-2022
క్రింది వాటిని SCAN స్కాన్ చేసి అప్లోడ్ చేయగలరు.
SSC మార్కుల మెమో
పాస్ పోర్ట్ సైజుPHOTO
2022 లో తీసిన ఆదాయ ధృవీకరణ INCOM CERTIFICATEసర్టిఫికేట్
దివ్యాంగులైతే ప్రభుత్వ ధృవీకరణ /SADARAM సర్టిఫికేట్
జూలై-10-2022 లోపు మీరు చేరిన ఇంటర్ కాలేజి వివరాలు అప్లికేషన్ లో పెట్టాలి.
CONTACT
- TELANGANA STATE-WHATSAPP NUMBER-6300391829
- Vidyadhan.telangana@sdfoundationindia.com
- ANDRA PRADESH STATE-WHATSAPP NUMBER-8367751309
- Vidyadhan.andhra@sdfoundationindia.com
OFFICEAL WEB SITE
APPLICATION CLICK HERE
0 comments:
Post a Comment