విశ్వవిద్యాలయంలో2022-23:B.ed Admissionsలో స్పెషల్ బీఈడీ అడ్మిషన్లు -
ఉస్మానియా యూనివర్సిటీ కి అనుబంధంగా ఉన్నటువంటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇయరింగ్ డిజబిలిటీ రీజినల్ సెంటర్లో 2022–23 (academic year) విద్యాసంవత్సరానికి గాను స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ కోర్సులో చేరేందుకు eligibility is డిగ్రీ
degree ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
last date 26/10/2022
General & obc 50%
Scstpwds 45% ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చు…
Application last dateఅక్టోబర్ 26 వరకు
పూర్తి వివరాలకు సంప్రదించవచ్చు.
0 comments:
Post a Comment