TS ఉపాధ్యాయులు బదిలీలు - 2024 షెడ్యూల్ విడుదల
chedule of Transfers
l Competent
ntitlernent Points
The Director of School Education, Telangana, Hyderabad, shall
communicate the procedural Guidelines and Schedule for the
online/ web counseling to the competent authorities.
i. The District Educational Officer of the Revenue District lor
the School Assistant / SGT and equivalent cadres.
ii. The Regional Joint Director of School Education of
concerned multi-zone for Head Master / Headmistress Gr-ll
(Gazetted).
5
uthority for Issue of
ransfer and Posting orders
riteria lbr'f rans fers& 1) The following categories of Head Masters/ Head
stings Mistresses, Gr.II (Gazetted) / Teachers in the Government/
ZPPIllPP schools shall be transferred:
a) Head Masters/ Head Mistresses, Gr.lI (Gazetted), who
have completed (05) years of service in a particular
School as on 0'l .09.2023 shall be compulsorily transferred,
provided those who are going to retire within (03) years
from 01.09.2023sha11 not be shifted until and unless the
incumbent requests for such transfer.
b) Teachers, who have completed (08) years of service in a
4) The Head Master/ Head Mistress, Gr.ll (Gazetted) who has
completed (05) years of service and Teacher who has
completed (08) years of service as NCC Officer, shall be
posted in a vacancy in a School where there is a NCC unit.
5) All transfers shall be affected within the present Management.
I. Common points :
Entitlement points shall be awarded to the Head
Master/Head Mistress Gr.ll (Gazetted)/ Teacher who
applies for Transfer in the following manner:-
a) For service in the present School, based on its location, as
per the following scale, as on 0l .09.2023:
i.Service in Category III areas: Three (3) points for every
year of service and 0.25 fore very completed month'
ii.Service in the Category II areas: Two (2) points for every year
of service and 0.16 fore very completed month'
iii.service in the Category I areas: One (1) point for every
year of service and 0.083 for every completed month'
Note 1:- The Habitations / Towns shall be classified into
the following categories namelY:-
i. Category - I: All Habitations / Towns where 177o and
above HRA is admissible.
ii. Category -II: All Habitations / Towns where l3% HRA
is admissible.
ategories as on 01 .09.2023
II. Special
Points ( Extra Points)
a. The President and General Secretary of the Teac her's
Associations having OD facility in terms of Govt' orders
issued by GA(SW) Dept., from time to time and of the
Who availed entitlement points based on Recognition in 201
3
Teachers Transfers, at the State and District Levels
are eligible for ten (10) Points.
b. Ten ( l0) points for un-married Head Mistress' Gr- II
/
Female Teacher.
III
iii. Category -lII: All Habitations / Towns where 1l % HRA
is admissible.
b) For the Service rendered: 0.041 point for every one
onth of the completed service in the total service in all
below:
i. Applicants having disability of more than 40%o but less than
TCnlo lVisuatty challenged/ Ortho- handicap/ Hearing
lmpaired) shall take PrioritY'
ii. Subject to the above, the seniority in the cadre shall be taken
into account.
c . Ten ( I 0) points for Head Master/ Head Mistress Gr' ll
(Gazetted)/ Teacher. whose spouse is working. in State
bora.n-"nt or Central Government or Public Sector
Undertaking or Local Body or Aided lnstitution in the same
District (a-nd opted for transfer nearer to and towards the
place of working of hisiher spouse)'Benefit of spouse points
,t utt U" applicJle to the Head Master/Head Mistress Gr'll
( Gazetted)iTe achers once in (05) years and teachers once in
iOS; y"u... An entry shatl be made in this regard in the Service
iloot. e copy of the Certificate issued by the competent
authority st ati Ue enclosed to the application to consider cases
under this categorY.
d. Only one of the spouse is entitled for spouse points' if
both are working as Teacher or HM' Grade-ll (Gazetted) in
the same district.
In case the entitlement points of two or more applicants
are equal,
treferential
ategories :
-+-
The lollowing categories shall take precedence in the seniority
list, in the order given below, irrespective of their entitlement
points.
a. Physically challenged i.e., those with not less than 7070
Visually challenged / Ortho- handicap/ Hearing
Impaired and has to enclose SADAREM Certificate or
Medical Board Certificate with the application.
b. Widows.
c. Legally separated women and not remarried.
d. Head Master/ Head Mistress, Gr.ll
(Gazetted) I
Teacher / their spouse, who is suffering with the
following diseases, in which he/ she is undergoing
treatment:
I. Cancer.
II. Open Heart Surgery.
lII. Neuro-Surgery.
IV. Bone T.B.
V. Kidneyi Liver/ Heart Transplantation.
VI. Kid ney D ialys is.
e. Applicants with dependent children who are mentally
retarded/ suffering from Leukemia (Blood
C ancer)/Thal assem i a/M usc u I ar dystrophy and are
undergoing treatment.
f. Applicants' Children suffering with hole in the heart at
birth and undergoing medical treatment available only
at specified places to which they are seeking transfers.
g. Applicants with dependent children suffering from
Juvenile Diabetes.
Note 1 For the purpose of (d, e, f & g) above, a copy of the
Certificate issued by a competent authority issued
on or after 01.01.202 I i.e.. District Medical Board / State Medical Board should be enclosed to the
application for consideration of preferential
categories.
ote 2: The Head Master/Head Mistress - Gr.II(Gazetted)
should avail either the preferential category (Rule 7)
or the Special Points (Rule 6 (lt) (c)) once in (05)
years, and Teachers should avail either the preferential
category (Rule 7) or the special points (Rule 6ll (c))
once in (08) years, and an entry be made in the
Service Book.
Note 3: For the purpose of (e, i g) only one parent is entitled
lor preference if both are working as Teacher/ HM
Grade-II (Gazetted).
Note 4: For the purpose of (b & c) evidence of the same
should be submitted.
l) The applicant's have to submit only one application
online in the proforma prescribed in the web counseling
website.
2) The Head Master/ Head Mistress Gr.lI (Gazetted) /
Teacher who is eligible as per the criteria prescribed in
Rule 5 shall apply online through counseling website in
➠ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్
➢ప్రధానోపాధ్యాయులకు 05
➢SA, SGT లకు O8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్.
➢RATIONALISATION, SPOUSE, సంఘ నాయకులు వారికీ 05 పాయింట్లు.
➢ బదిలీలలో ప్రతి ఒక్కరి కి ఓల్డ్ స్టేషన్ పాయింట్స్
➢UNMARRIED వారికీ 05.
➢1వ కేటగిరి వారికీ సంవత్సరానికి 01
➢2వ కేటగిరి వారికీ 02
➢3వ కేటగిరి వారికీ 03
➢4వ కేటగిరి వారికీ 04.
➢పీహెచ్సీ వారికీ కూడా ప్రిఫెరెన్సు పాయింట్లు.
➢SPOUSE కు 05
➢వెబ్ కౌన్సిలింగ్.
బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు....
• జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.
• వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.
ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.
• జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.
• జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.
• దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్,యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.
• దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు
• ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన
• ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.
• తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.
• మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన ఫిబ్రవరి 13.
• ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.
• ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.
• ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.
• ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.
• ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పనఃపరిశీలనకు అవకాశం
• ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.
• ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన
• ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.
• ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.
• మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన
• మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
• మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీ కి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.
➡️01-02- 2023 కు కనీస సర్వీసు రెండు సంవత్సరాలు పూర్తయిన వారికి మాత్రమే బదిలీల్లో అవకాశం
➡️సర్వీస్ పాయింట్స్ ఇచ్చారు 0.041 పూర్తి అయిన నెలకు 01.02.2023
ఏడు జోన్ల వివరాలు:
➡️1)కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
➡️2)బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
➡️3)రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
➡️4)భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
➡️5)యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
➡️6)చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
➡️7)జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్
💥రెండు మల్టీ జోన్లు:
➡️1)కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)
➡️2)యాదాద్రి,చార్మినార్,జోగులాంబ (1.88 కోట్ల జనాభా)
- ➡️ Transfer s guidelines click here PDF
- Model application
- form
- Service rules ROSTER click here
- District waise seniority list
- బదిలీలకు సంబంధించిన ప్రతి జిల్లా యొక్క నూతన మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ఉంది for ALL CADRE
- https://transfers.dse.telangana.gov.in/Transfers/meritListDetails.do
0 comments:
Post a Comment