ఆదాయ పన్ను 2023-24 సంవత్సరానికి సంబంధించిన సమాచారం
Income tax slabs
👉DSC 2018, 2014 Batch వారికి ఎలాంటి సేవింగ్స్ అవసరం లేదు ప్రభుత్వ సేవింగ్స్ సరిపోతాయి*
*👉DSC 2012 వారికి 1,66,000 సేవింగ్స్ ఉండాలి లేనియెడల income tax చెల్లించాల్సి ఉంటుంది*
*DSC 2008 వారికి 2 లక్షల రూపాయల 2,00,000 savings ఉన్నప్పటికీ కూడాకూడా 19, 017 రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది మొదటిసారిగా DSC 2008 బ్యాచ్ వారు తప్పనిసరి ఆదాయపన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారు*
*👉DSC 2006 బ్యాచ్ వారికి రెండు లక్షల రూపాయలు సేవింగ్స్ ఉన్నప్పటికీ 31,812 ఆదాయపు కన్ను చెల్లించాల్సి ఉంటుంది*
*DSC 2002 వారికి 1,50,000 Savings 58,852 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది*
DSC 2000 బ్యాచ్ వారికి 1,50,000 సేవింగ్స్ ఉన్నప్పటికీ 68,515 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది*
👉పైన చెప్పబడిన వివరాలు అన్నీ (SGT post) కూడా 10% HRA కు అనుగుణంగా పేర్కొనబడినవి
👉ఒకవేళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా సొంత ఇల్లు మరియు HM allowance అలవెన్స్ లో హెల్త్ కార్డు ప్రీమియం వంటివి ఉన్నట్లయితే వాటికి అనుగుణంగా ఆదాయపు పన్ను మారుతూ ఉంటుంది గమనించగలరు
0 comments:
Post a Comment