______ తెలంగాణా రాష్ట్రం
విషయం: @1సదరం సర్టిఫికేట్స్ 2014
కంటే ముందు సర్టిఫికేట్స్
ఆన్లైన్ లో DOWNLOAD OPTION చూపించటం గూర్చి
సార్/మేడమ్
మేముఅనగా __ _ జిల్లా సార్/ మేడమ్ మేము పుట్టుకతోనే వైకల్యం కలిగి ఉండి 2014 కంటే ముందు సదరం సర్టిఫికేట్ తీసుకున్నాము ప్రస్తుతం ఆన్లైన్ లో PART A &Bమాత్రమే కనిపిస్తుంది
(SADAREM certificate not showing at SADAREM website) 2014కంటే ముందు ఉన్న SADAREM Certificate PRINT OPTION చూపించటం లేదు కానీ
2014 తర్వాత ఉన్న SADAREM Certificate PRINT OPTION చూపించటం జరుగుతుంది
* కొత్త సర్టిఫికేట్ తీసుకునే అవకాశం లేదు ఆధార్ లింక్ చేయబడినది*
సర్టిఫికేట్ పోగొట్టుకొనిన చాలా మంది దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున 2014కంటే ముందు ఉన్న SADAREM Certificate PRINT OPTION కల్పించాలని మా సంఘం పక్షమున తమరి కి మనవి సార్ / మేడమ్ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్/పాస్ ఫోర్ట్/ఓటర్ కార్డ్ వంటి వి ఆన్లైన్ కరేక్షన్ చేసుకునేందుకు వీలు ఉంటుంది ప్రింటింగ్ తీసుకోవడం కి అవకాశం ఉంది
సార్ /మేడమ్
దయచేసి సమస్యలను పరిష్కరించాలని మనవి
ధన్యవాదాలు
District DRDO OFFERS CONTACT📞సంప్రదించడం కోసం క్లిక్ చేయండి click here contact to district officers phone number
తెలంగాణ రాష్ట్ర సంబంధించిన సర్టిఫికేట్ లింక్ క్లిక్ చేసి చూడగలరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరం సర్టిఫికేట్ లింక్ క్లిక్ చేసి చూడగలరు ఉండొచ్చు
Update soon
0 comments:
Post a Comment