UDID CARD INFORMATION
మిత్రులకు నమస్కారం
నాకు తెలిసిన వివరాలు మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది అని తెలియుచున్నది పూర్తి స్థాయి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. శోధించండి
యూ డి ఐ డి కార్డులకు సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాను ఇందులో భాగంగా నాకు తెలిసిన వివరాలు
* ప్రస్తుతం సదరం సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు
* సదరం సర్టిఫికెట్ నందు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం లో ఏమైనా తప్పులు ఉంటే యు డి ఐ డి సాఫ్ట్వేర్ లోనే మార్పు కావడానికి దరఖాస్తు చేయాలని తెలియజేశారు
* ఈ యు డి ఐ డి సంబంధించిన వివరాలను మీ సేవ నందు క్రోడీకరించి దాని ద్వారానే సవరించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు
మిత్రులకు నమస్కారం
నాకు తెలిసిన వివరాలు మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది అని తెలియుచున్నది పూర్తి స్థాయి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. శోధించండి
*సదరం సర్టిఫికెట్ నెంబర్ తో UDID CARD జిల్లా కార్యాలయంలో ఇచ్చే అవకాశం ఉంటుంది*
మిత్రులకు నమస్కారం
నాకు తెలిసిన వివరాలు మాత్రమే ఇక్కడ పొందుపరచడం జరిగింది అని తెలియుచున్నది పూర్తి స్థాయి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించండి. శోధించండి
మన వివరాలు మార్పు లేదా కొత్త సర్టిఫికెట్ కోసం.లాగిన్ అవ్వండి
https://www.swavlambancard.gov.in officeal website
0 comments:
Post a Comment